LYRIC

Pallavi:

Yedu kondala vaada venkataa ramana govindaa govindaa
adivo..o
govinda govinda govinda govinda govinda//2//
Adivo alladivo sreehari vaasamu
adivo alladivo sreehari vaasamu
padi velu seshula padagala mayamu
adivo alladivo sreehari vaasamu
padi velu seshula padagala mayamu
//yedu kondala//

 

Charanam:1

Ade venkataachala makhilonnatamu
adivo brahmaadula kapuroopamu
adivo nityanivaasa makhilamunalaku
venkataramana sankata harana //2//
naaraayana naaraayana
adivo nityanivaasa makhilamunalaku
adechoodudu ademrokkudu aananda mayamu
adechoodudu ademrokkudu aananda mayamu //adivo//
//yedu kondala//
aapadha mukrulavaada govinda govinda

 

Charanam:2

Kaivalya padamu venkatanaga madivo
sree venkatapatiki sirulainadi
bhaavimpa sakala sampada roopa madivo..adivo
venkataramana sankataharana
bhaavimpa sakala sampada roopa madivo..adivo
paavaana mulakella paavana mayamu
//adivo//

Telugu Transliteration

పల్లవి:

బృందం: ఏడుకొండలవాడా వెంకట రమణా గోవిందా గోవిందా
అతడు : అదివో..ఓ.. ఓ..ఓ..
బృందం: గోవింద గోవింద గోవింద గోవింద గోవింద ||2||
అతడు: అదివొ అల్లదివో శ్రీహరి వాసము ||2||
పది వేలు శేశుల పడగల మయము ||అదివో||
బృందం: ఏడుకొండలవాడా వెంకట రమణా గోవిందా గోవిందా
ఏడుకొండలవాడా వెంకట రమణా గోవిందా గోవిందా


చరణం:1

అదె వేంకటాచల మఖిలోన్నతము
అదివో బ్రహ్మాదుల కపురూపము
అదివో నిత్యనివాస మఖిలమునులకు
బృందం: వెంకట రమణ సంకట హరణా ||2||
నారాయణా నారాయణా
అతడు: అదివో నిత్యనివాస మఖిలమునులకు
అదే చూడుడు అదె మ్రొక్కుడు
ఆనంద మయము
అదివొ అల్లదివో శ్రీహరి వాసము
బృందం: వడ్డీకాసుల వాడా వెంకటరమణా గోవిందా గోవింద
ఆపద మొక్కుల వాడా అనాథ రక్షక గోవిందా గోవిందా


చరణం:2

అతడు: కైవల్య పథము వేంకటనగమదివో
శ్రీ వేంకటపతికి సిరులైనది
భావింప సకల సంపద రూప మదివో..అదివో.. అదివో
బృందం: వేంకటరమణ సంకటహరణ
అతడు : భావింప సకల సంపద రూప మదివో..అదివో.. అదివో
పాపనముల కెల్ల పావనమయము
అదివొ అల్లదివో శ్రీహరి వాసము
శ్రీహరి వాసము... శ్రీహరి వాసము
వేంకటేశా నమో.. శ్రీనివాసా నమో ||2||
అదివో...అదివో...అదివో...అదివో...

SHARE

Comments are off this post