LYRIC

Slowly Slowly…Jolly Jolly
Inkaa Slowly…Speede Jolly
Kallu Kallu Kalipesi Slowly Slowly
Ollu Ollu Tagiliste Inkaa Jolly
Muddante Naalugu Pedavula Beti
Telusukoraa Maharaajaa……
Lavvante Nalabai Janmala Tikamaka
Telusunaa Mari Bulli Paapaa….

Kallu Kallu Kalipesi Slowly Slowly
Ollu Ollu Tagiliste Inkaa Jolly

Jilibili Panulika Modaledadaamaa Abbaayaa
Padamari Gadabida Kaaniccheddam Ammayaa
Laagesi Cheekatlo Laagesi Nannu Edo Cheseyaku
Vaddantu Sanditlo Malli Malli Laageyaku
Choopinchi Premala Testu Ittaa Dooram Netteyaku
Olikinchi Takkari Pillaa Kotaa Kotteyaku
Asale Chaliraa Aa Paina Giligiliro…

Kallu Kallu Kalipesi Slowly Slowly
Ollu Ollu Tagiliste Inkaa Jolly
Muddante Naalugu Pedavula Beti
Telusukoraa Maharaajaa……
Love ante Nalabai Janmala Tikamaka
Telusunaa Mari Bulli Paapaa….

Slowly Slowly…Jolly Jolly
Inkaa Slowly…Speede Jolly
Tanuvulu Tagilina Tapanalu Reguta Maamule
Tapanalu Marigina Tanuvulu Jatachey Eevele
Chesaaka Boxsu Dhan Dhanaa Dhan Mogipovaalaa
Evaremi Annaa Nuvvu Nenu Ekam Kaavaalaa
Paruvaala Gola Saddumanigee Paatam Cheppeyanaa
Tirakaasup Pedite Oppanayyo Jaldi Raavayyo
Gadilo Chebutaa Asalaina Paataalu

Kallu Kallu Kalipesi Slowly Slowly
Ollu Ollu Tagiliste Inkaa Jolly
Muddante Naalugu Pedavula Beti
Telusukoraa Maharaajaa……
Lavvante Nalabai Janmala Tikamaka
Telusunaa Mari Bulli Paapaa….
Slowly Slowly…Jolly Jolly
Inkaa Slowly…Speede Jolly

Telugu Transliteration

స్లోలీ స్లోలీ...జాలీ జాలీ
ఇంకా స్లోలీ...స్పీడే జాలీ
కల్లు కల్లు కలిపేసి స్లోలీ స్లోలీ
ఒల్లు ఒల్లు తగిలిస్తే ఇంకా జాలీ
ముద్దంటె నాలుగు పెదవుల బేటీ
తెలుసుకోరా మహరాజా......
లవ్వంటె నలబై జన్మల తికమక
తెలుసునా మరి బుల్లి పాపా....

కల్లు కల్లు కలిపేసి స్లోలీ స్లోలీ
ఒల్లు ఒల్లు తగిలిస్తే ఇంకా జాలీ

జిలిబిలి పనులిక మొదలెడదామా అబ్బాయా
పదమరి గడబిడ కానిచ్చేద్దం అమ్మయా
లాగేసి చీకట్లో లాగేసి నన్ను ఏదో చేసెయకూ
వద్దంటు సందిట్లో మల్లి మల్లి లాగెయకూ
చూపించి ప్రేమల టేస్టు ఇట్టా దూరం నెట్టెయకూ
ఒలికించి టక్కరి పిల్లా కోటా కొట్టేయకూ
అసలే చలిరా ఆ పైన గిలిగిలిరో...

కల్లు కల్లు కలిపేసి స్లోలీ స్లోలీ
ఒల్లు ఒల్లు తగిలిస్తే ఇంకా జాలీ
ముద్దంటె నాలుగు పెదవుల బేటీ
తెలుసుకోరా మహరాజా......
లవ్వంటె నలబై జన్మల తికమక
తెలుసునా మరి బుల్లి పాపా....

స్లోలీ స్లోలీ...జాలీ జాలీ
ఇంకా స్లోలీ...స్పీడే జాలీ
తనువులు తగిలిన తపనలు రేగుట మామూలే
తపనలు మరిగిన తనువులు జతచెయ్ ఈవేలే
చేశాక బాక్సూ ధన్ ధనా ధన్ మోగిపోవాలా
ఎవరేమి అన్నా నువ్వు నేనూ ఏకం కావాలా
పరువాల గోల సద్దుమనిగీ పాటం చెప్పెయనా
తిరకాసుప్ పేదితే ఒప్పనయ్యో జల్ది రావయ్యో
గదిలో చెబుతా అసలైన పాటాలూ

కల్లు కల్లు కలిపేసి స్లోలీ స్లోలీ
ఒల్లు ఒల్లు తగిలిస్తే ఇంకా జాలీ
ముద్దంటె నాలుగు పెదవుల బేటీ
తెలుసుకోరా మహరాజా......
లవ్వంటె నలబై జన్మల తికమక
తెలుసునా మరి బుల్లి పాపా....
స్లోలీ స్లోలీ...జాలీ జాలీ
ఇంకా స్లోలీ...స్పీడే జాలీ

SHARE

Comments are off this post