LYRIC

Prema Geema Tassaadiyyaa Pakkana Pettu
One Two Three Four Vayyaaramgaa Pattey Pattu
Raatirantaa Jaatare Ika Nee Pani Aakare
Joru Jaraa Choodu Bullemmaa…
Ku Ku Ku Ku….Ku Ku Ku Ku

Prema Geema Tassaadiyyaa Pakkana Pettu
One Two Three Four Vayyaaramgaa Pattey Pattu
Em Pattu Baapure Avnante Kirikire
Kollagottipoku Kajaanaa….
Ku Ku Ku Ku…Ku Ku Ku Ku

Vahuvaa Bebee Vedaru Baagunde…Edo Moodu Mudiripoyinde
Ayyorayyo Varasa Maarinde…Abbai Gaari Pogaru Nacchinde
Naako Neeko Enchukundaamaa….Fiftee Fiftee Panchukundaamaa
Ika Opalenu Vadulu Bullodaa….
I Love You…You Love Me
I Kiss You…You Kiss Me

Prema Geema Tassaadiyyaa Pakkana Pettu
One Two Three Four Vayyaaramgaa Pattey Pattu
Raatirantaa Jaatare Ika Nee Pani Aakare
Joru Jaraa Choodu Bullemmaa…
Ku Ku Ku Ku….

Anto Into Dooramundaalaa…Ammaa Naannaa Signal Ivvaalaa
Ento Oknto Laabhamundaale…Koddo Goppo Chittaginchaale
Detu Taimu Fiks Cheyyamantaa…Apudu Manake Risku Ledantaa
Are Baat Nahee Saat Chalonaa…..Chalo Chalo
I Love You…You Love Me
I Kiss You…You Kiss Me

Prema Geema Tassaadiyyaa Pakkana Pettu
One Two Three Four Vayyaaramgaa Pattey Pattu
Raatirantaa Jaatare Ika Nee Pani Aakare
Joru Jaraa Choodu Bullemmaa…
Ku Ku Ku Ku….Ku Ku Ku Ku

Prema Geema Tassaadiyyaa Pakkana Pettu
One Two Three Four Vayyaaramgaa Pattey Pattu
Em Pattu Baapure Avnante Kirikire
Kollagottipoku Kajaanaa….
Ku Ku Ku Ku…Ku Ku Ru Ku Ku
Ku Ku Ru Ku Ku….Ku Ku Ru Ku Ku

Telugu Transliteration

ప్రేమ గీమ తస్సాదియ్యా పక్కన పెట్టూ
వన్ టు త్రీ ఫోర్ వయ్యారంగా పట్టేయ్ పట్టూ
రాతిరంతా జాతరే ఇక నీ పని ఆకరే
జోరు జరా చూడు బుల్లెమ్మా...
కు కు కు కూ....కు కు కు కూ

ప్రేమ గీమ తస్సాదియ్యా పక్కన పెట్టూ
వన్ టు త్రీ ఫోర్ వయ్యారంగా పట్టేయ్ పట్టూ
ఏం పట్టు బాపురే అవ్నంటే కిరికిరే
కొల్లగొట్టిపోకు కజానా....
కు కు కు కూ...కు కు కు కూ

వహువా బేబీ వెదరు బాగుందే...ఏదో మూడు ముదిరిపోయిందే
అయ్యోరయ్యో వరస మారిందే...అబ్బై గారి పొగరు నచ్చిందే
నాకో నీకో ఎంచుకుందామా....ఫిఫ్టీ ఫిఫ్టీ పంచుకుందామా
ఇక ఓపలేను వదులు బుల్లోడా....
i love you...you love me
i kiss you...you kiss me

ప్రేమ గీమ తస్సాదియ్యా పక్కన పెట్టూ
వన్ టు త్రీ ఫోర్ వయ్యారంగా పట్టేయ్ పట్టూ
రాతిరంతా జాతరే ఇక నీ పని ఆకరే
జోరు జరా చూడు బుల్లెమ్మా...
కు కు కు కూ....

అంతో ఇంతో దూరముండాలా...అమ్మా నాన్నా సిగ్నల్ ఇవ్వాలా
ఎంతో ఒకంతో లాభముండాలే...కొద్దో గొప్పో చిత్తగించాలే
డేటూ టైమూ ఫిక్స్ చేయ్యమంటా...అపుడు మనకే రిస్కు లేదంటా
అరె బాత్ నహీ సాత్ చలోనా.....చలో చలో
i love you...you love me
i kiss you...you kiss me

ప్రేమ గీమ తస్సాదియ్యా పక్కన పెట్టూ
వన్ టు త్రీ ఫోర్ వయ్యారంగా పట్టేయ్ పట్టూ
రాతిరంతా జాతరే ఇక నీ పని ఆకరే
జోరు జరా చూడు బుల్లెమ్మా...
కు కు కు కూ....కు కు కు కూ

ప్రేమ గీమ తస్సాదియ్యా పక్కన పెట్టూ
వన్ టు త్రీ ఫోర్ వయ్యారంగా పట్టేయ్ పట్టూ
ఏం పట్టు బాపురే అవ్నంటే కిరికిరే
కొల్లగొట్టిపోకు కజానా....
కు కు కు కూ...కు కు రు కు కూ
కు కు రు కు కూ....కు కు రు కు కూ

SHARE

Comments are off this post