LYRIC
akh Do Theen Sakhi Priyaa Ninne Maine Pyaarukiyaa
Meri Mantraachor Mahaasayaa Neeke Mebi Jaanudiyaa
Are Jaano Do Yaar Ye Duniyaako
Ika Preminchesey Ika Hindeelo

Chaatu Tera Chaatu Vayasantu Tagilaake Yadantu Neelo Kaligaake
Night Toli Night Manasantu Kalisaake Site Gurichoosi Visiraake
Pedaalalo Nee Navvu Pade Pade Naakivvu
Pedaalalo Nee Navvu Pade Pade Naakivvu
Taajaagaa Rojaagaa Mari Mari Marigina Valapula
akh Do Theen Sakhi Priyaa Ninne Maine Pyaarukiyaa
Meri Mantraachor Mahaasayaa Neeke Mebi Jaanudiyaa
Are Jaano Do Yaar Ye Duniyaako
Ika Preminchesey Ika Hindeelo
Daatu Odi Daatu Valapullo Minigaake Karantu Neelo Ragilaake
Paite Mana Rootu Jata Untu Nadichaake Aate Alavaatai Mudiraake
Bharinchuko Vayyaarama Smarinchuko Naa Roopam

Happy gaa hobbi gaa Saraa Sari Pada Mari Chali Chali
akh Do Theen Sakhi Priyaa Ninne Maine Pyaarukiyaa
Meri Mantraachor Mahaasayaa Neeke Mebi Jaanudiyaa
Are Golimaar Do Yaar Ye Duniyaako
Ika Preminchesey Ika Hindeelo
akh Do Theen Sakhi Priyaa Ninne Maine Pyaarukiyaa
Meri Mantraachor Mahaasayaa Neeke Mebi Jaanudiyaa
Telugu Transliteration
ఏక్ దోన్ తీన్ సఖి ప్రియా నిన్నే మైనే ప్యారుకియామెరి మంత్రాచోర్ మహాశయా నీకే మేబి జానుదియా
అరె జానో దో యార్ యే దునియాకో
ఇక ప్రేమించేసెయ్ ఇక హిందీలో
ఏక్ దోన్ తీన్ సఖి ప్రియా నిన్నే మైనే ప్యారుకియా
మెరి మంత్రాచోర్ మహాశయా నీకే మేబి జానుదియా
చాటు తెర చాటు వయసంటు తగిలాకే యదంటు నీలో కలిగాకే
నైటు తొలి నైటు మనసంటు కలిశాకే సైటె గురిచూసి విసిరాకే
పెదాలలో నీ నవ్వు పదె పదె నాకివ్వు
పెదాలలో నీ నవ్వు పదె పదె నాకివ్వు
తాజాగా రోజాగా మరి మరి మరిగిన వలపుల
ఏక్ దోన్ తీన్ సఖి ప్రియా నిన్నే మైనే ప్యారుకియా
మెరి మంత్రాచోర్ మహాశయా నీకే మేబి జానుదియా
అరె జానో దో యార్ యే దునియాకో
ఇక ప్రేమించేసెయ్ ఇక హిందీలో
దాటు ఒడి దాటు వలపుల్లో మినిగాకే కరంటు నీలో రగిలాకే
పైటె మన రూటూ జత ఉంటు నడిచాకే ఆటె అలవాటై ముదిరాకే
భరించుకో వయ్యారమ స్మరించుకో నా రూపం
భరించుకో వయ్యారమ స్మరించుకో నా రూపం
హ్యప్పిగా హాబీగా సరా సరి పద మరి చలి చలి
ఏక్ దోన్ తీన్ సఖి ప్రియా నిన్నే మైనే ప్యారుకియా
మెరి మంత్రాచోర్ మహాశయా నీకే మేబి జానుదియా
అరె గోలిమార్ దో యార్ యే దునియాకో
ఇక ప్రేమించేసెయ్ ఇక హిందీలో
ఏక్ దోన్ తీన్ సఖి ప్రియా నిన్నే మైనే ప్యారుకియా
మెరి మంత్రాచోర్ మహాశయా నీకే మేబి జానుదియా
Added by
Comments are off this post