LYRIC

Yo guys this is not mass song – this is the boss son

 

Pallavi:

 

Erra chokkaane neekosam esaanu
Sarru mantune faarin sent kottaanu

 

Galla lungeene trendigaa kattaanu
Kalla jodetti nikosam vachchaanu

 

Ammadu lets du kummudu

 

Erra cheeremo ee rojemo konnaanu
Nalla jaakettu naitantaa kuttaanu

 

Vaalu jallonaa mandaaram pettaanu
Kanne vollantaa singaaram chuttaanu

 

Pilladu lets du kummudu

 

Instaagraam profailu pikchar laagaa – bhale mastunde nee andam malle teega
Haan .. Diskavaree chaanel lo chesing laagaa – alaa pai paiki dookey ku simhamlaagaa

 

Ammadu lets du kummudu

 

Charanam 1:

 

Mande endalo aiskreemu bandilaa , kool and kyutuga unde andam
Rende kallato dhan dhan sten gannulaa , choopula gullato teesaav praanam
Haat gaa ghaat gaa unde nee hippuni , naatuga chaatuga patteyanaa
Raffugaa taffugaa unde nee chetito , nuv taakite nenu fattaiponaa

 

Ammadu lets du kummudu

 

Tammudu lets du kummudu

 

Charanam 2:

 

Saaree kattinaa salvaare chuttinaa, alladistade nee out lainu
Laaree guddinaa lyaand maine pelinaa, neeto poliste nating jaanu
Steppule steppulu neeto veyyaalani , ippude kattinaa kotta tyunu
Nippulaa unna nee vaildu romaansuku , lippulo daachinaa reddu vainu

 

Ammadu lets du kummudu

 

Yo guys this is not mass song – this is the boss song

 

Ammadu lets du kummudu

Telugu Transliteration

పల్లవి:

యో గయ్స్ దిస్ ఈస్ నాట్ మాస్ సాంగ్ - దిస్ ఈస్ ద బాస్ సాంగ్

ఎర్ర చొక్కానే నీకోసం ఏశాను
సర్రు మంటూనే ఫారిన్ సెంట్ కొట్టాను

గళ్ళ లుంగీనే ట్రెండీగా కట్టాను
కల్ల జోడెట్టి నీకోసం వచ్చాను

అమ్మడు లెట్స్ డూ కుమ్ముడూ

ఎర్ర చీరేమో ఈ రోజేమో కొన్నాను
నల్ల జాకెట్టు నైటంతా కుట్టాను

వాలు జళ్ళోనా మందారం పెట్టాను
కన్నె వొళ్ళంతా సింగారం చుట్టాను

పిల్లడు లెట్స్ డూ కుమ్ముడూ

ఇన్స్టాగ్రాం ప్రొఫైలు పిక్చర్ లాగా - భలే మస్తుందే నీ అందం మల్లె తీగ
హాన్ .. డిస్కవరీ చానెల్ లో చేసింగ్ లాగా - అలా పై పైకి దూకెయ్ కు సి౦హ౦ లాగా

అమ్మడు లెట్స్ డూ కుమ్ముడూ

చరణ౦ 1:

మండే ఎండలొ ఐస్క్రీము బండిలా , కూల్ అండ్ క్యూటుగ ఉండే అందం
రెండే కళ్ళతో ధన్ ధన్ స్టెన్ గన్నులా , చూపుల గుళ్ళతో తీసావ్ ప్రాణం
హాట్ గా ఘాట్ గా ఉండే నీ హిప్పుని , నాటుగ చాటుగ పట్టేయనా
రఫ్ఫుగా టఫ్ఫుగా ఉండే నీ చేతితో , నువ్ తాకితే నేను ఫట్టైపోనా

అమ్మడు లెట్స్ డూ కుమ్ముడూ

తమ్ముడూ లెట్స్ డూ కుమ్ముడూ

చరణ౦ 2:

శారీ కట్టినా సల్వారే చుట్టినా, అల్లడిస్తదే నీ ఔట్ లైనూ
లారీ గుద్దినా ల్యాండ్ మైనే పేలినా, నీతో పోలిస్తే నతింగ్ జానూ
స్టెప్పులే స్టెప్పులూ నీతో వెయ్యాలని , ఇప్పుడే కట్టినా కొత్త ట్యూనూ
నిప్పులా ఉన్న నీ వైల్డూ రొమాన్సుకు , లిప్పులో దాచినా రెడ్డూ వైనూ

అమ్మడు లెట్స్ డూ కుమ్ముడూ

యో గయ్స్ దిస్ ఈస్ నాట్ మాస్ సాంగ్ - దిస్ ఈస్ ద బాస్ సాంగ్

అమ్మడు లెట్స్ డూ కుమ్ముడూ














SHARE

Comments are off this post