LYRIC
Annayya sannidhi
Ade naaku pennidhee
Kanipinchu daivame aa kanulalona unnadee
Annayya sannidhi
Oke teega puvvulamai
Oke gooti divvelamai
Oke teega puvvulamai
Oke gooti divvelamai
Cheekatilo vekuvalo
Chirunavvula rekulalo
Kanna kadupu challagaa kalasi melasi unnaamu
Annayya sannidhi
Ade naaku pennidhee
Kanipinchu daivame aa kanulalona unnadee
Annayya sannidhi
Kalimi manaku karuvainaa
Kaalamenta edurainaa
Kalimi manaku karuvainaa
Kaalamenta edurainaa
Ee bandham vidipodannaa
Ennenni yugaalainaa
Aapadalo aanandamlo nee needaga untaanannaa…
Annayya sannidhi
Ade naaku pennidhee
Kanipinchu daivame aa kanulalona unnadee
Annayya sannidhi
Telugu Transliteration
అన్నయ్య సన్నిధిఅదే నాకు పెన్నిధీ
కనిపించు దైవమే ఆ కనులలోన ఉన్నదీ
అన్నయ్య సన్నిధి
ఒకే తీగ పువ్వులమై
ఒకే గూటి దివ్వెలమై
ఒకే తీగ పువ్వులమై
ఒకే గూటి దివ్వెలమై
చీకటిలో వెకువలో
చిరునవ్వుల రేకులలో
కన్న కడుపు చల్లగా కలసి మెలసి ఉన్నాము
అన్నయ్య సన్నిధి
అదే నాకు పెన్నిధీ
కనిపించు దైవమే ఆ కనులలోన ఉన్నదీ
అన్నయ్య సన్నిధి
కలిమి మనకు కరువైనా
కాలమెంత ఎదురైనా
కలిమి మనకు కరువైనా
కాలమెంత ఎదురైనా
ఈ బంధం విడిపోదన్నా
ఎన్నెన్ని యుగాలైనా
ఆపదలో ఆనందంలో నీ నీడగ ఉంటానన్నా...
అన్నయ్య సన్నిధి
అదే నాకు పెన్నిధీ
కనిపించు దైవమే ఆ కనులలోన ఉన్నదీ
అన్నయ్య సన్నిధి
Comments are off this post