LYRIC
Pallavi:
Asmadeeya magatimi tasmadeeya takadhimi
rangarinchu sangamaalu bhanga bhangaare bhangaa
valape itu dulipe cheli oyyaarangaa
kadhale ikka nadipe kadu srungaarangaa
penugonda yeda ninda ragilindi vennela halaa
//asmadeeya//
Charanam:1
Saapama saamaga saagasanipasa saapama saamaga sapama gamama mapani pasanisa
neepani nee chaatu pani rasaleela laadukunna raajasaala pani
maa pani andaala pani ghanasaalvavamsa rasikaraaju koru pani
epudepudani eda eda kalipe aapani
repani marimaapani kshanamaapani maapani
pa pa pa pani
pa ni sa ga sa ni pani
ma ma ma mani
mapani
aa pani edo ipude telupani valapani
//asmadeeya//
Charanam:2
O sakhi rekendu mukhi muddulaadu yuddharangaana mukhaamukhi
o sakha madanuvijanaka ee sandita kudaraali manaku sandiyika
butuvuna kokaruchi marigina mana sayyaata
maatiki mogamaatapu sagamaatalu yetiki
pa pa pa pani
pa ni sa ga sa ni pani
ma ma ma ma mani
mapani
pelliki pallaki tecche varasaki vayasuke
//asmadeeya//
Telugu Transliteration
పల్లవి:అతడు:అస్మదీయ మగటిమి తస్మదీయ తకధిమి
రంగరించు సంగమాలు భంగ భంగారే భంగా
ఆమె: వలపే ఇక తొలిపే చెలి ఒయ్యారంగా
కథలే ఇక నడిపే కడు శ్రుంగారంగా
అతడు: పెనుగొండ యెద నిండా రగిలింది వెన్నెలా... హలా
అస్మదీయ మగటిమి తస్మదీయ తకధిమి
రంగరించు సంగమాలు భంగ భంగారే భంగా
ఆమె: ఆ..ఆ...రంగరించు సంగమాలు భంగ భంగారే భంగా
బృందం: సాపమ సామగ సాగసనిపస
చరణం:1
సాపమ సామగ సపగ గమప మపని పసనిస
ఆమె: నీ పని నీ చాటు పని రసలీల లాడుకున్న రాజసాల పని
అతడు: నా పని అందాల పని ఘనసాళ్వవంశ రసికరాజు కోరు పని
ఆమె: ఎపుడెపుడని ఎద ఎద కలిపే ఆ పని
అతడు: రేపని మరి మాపని క్షణమాపని నా పని
ఆమె: ప ప్ప ప్ప పని పనిసగమని పని
అతడు: మమ మని
ఆమె: మపనీ
అతడు: ఆ పని ఏదో ఇపుడే తెలుపని
ఆమె: వలపని
అతడు: అస్మదీయ మగటిమి తస్మదీయ తకధిమి
రంగరించు సంగమాలు భంగ భంగారే భంగా
ఆమె: ఆ..
బృందం: స స స స నిస... స స స స నిస.... స స స స నిస....
చరణం:2
అతడు: ఓ సఖి రాకేందుముఖి
ముద్దులాడు యుద్ధరంగాన ముఖాముఖి
ఆమె: ఓ సఖా మదనువి జనక
ఈ సందిట కుదరాలి మనకు సంధియిక
అతడు: బుతువునకొక రుచి మరిగిన మనసైన సఖి
ఆమె : మాటికి మొగమాటకు సగమాటలు ఏటికి
అతడు: ప ప ప పని పనిసగమని మని
ఆమె : మమ మని
అతడు: మ పని
ఆమె :పెళ్ళికి పల్లకి తెచ్చే వరసకి.. వయసుకి
అతడు: అస్మదీయ మగటిమి తస్మదీయ తకధిమి
రంగరించు సంగమాలు భంగ భంగారే భంగా
ఆమె: ఆ..ఆ.. రంగరించు సంగమాలు భంగ భంగారే భంగా
Added by
Comments are off this post