LYRIC

Pallavi:

Bandhame mullu ayina

Badhalo nuvvu prema

Edu janmalakaina

Todu  nenanna prema

Laila majnuluga ralina a prema

Bratuke o mayani catina i prema   //bandhame mullu//

 

Charanam:

Kammani kala  kamtiki ala veccani nishaladi prema

Preyasi sila valapaka vala  nannukadannaprema       //kammani//

Prananiki pranam prema… Nivu suma… //bandhame mullu//

 

Telugu Transliteration

పల్లవి:

బంధమే ముల్లు అయినా
బాధలో నువ్వు ప్రేమా
ఏడు జన్మాలకైనా
తోడు నేనన్న ప్రేమా
లైలా మజ్నూలుగా రాలిన ఆ ప్రేమ
బ్రతుకే ఓ మాయని చాతిన ఈ ప్రేమ ||బంధమే ముల్లు||


చరణం:

కమ్మని కల _ కంటికి అల వెచ్చని నిషాలదీ ప్రేమ
ప్రేయసి శిల_ వలపాక వల నన్నుకాదన్నప్రేమ ||కమ్మని||
ప్రాణానికి ప్రాణం ప్రేమ... నీవు సుమా.... || బంధమే ముల్లు||

Added by

Meghamala K

SHARE

Comments are off this post