LYRIC
Pallavi:
Calcutta pan vesina choosuko
Na pedavulu nee pedavulatho rasuko
Dil patta thappindi nee paatalo
Nadum pattukuni muttukuni aatalo
Pogidi ekkinchaku ila mulaga chettu
Oke pidikili potu padi pidugula pettu
Poola sannayiley mari neelo unnayiley
Gaali thoofanuley arey neelo choosanuley
Calcutta pan vesina choosuko
Na pedavulu nee pedavulatho rasuko
Dil patta thappindi nee paatalo
Nadum pattukuni muttukuni aatalo
Charanam:1
Chaatu maatu leni moggalu
Cheera raika leni buggalu
Addu unte andam anduna
Muddu muripem neeku chenduna
Muddulundevi champalone
Mucchataina pedavullone
Ella telipedi mandilona
Muddulu oorevi gundellona
Muddu thinipistaava leka thaagistava
Ichhi muripinchana murisi andinchana
Poti bagundhammo ika aate migilindhammo
Aadukovalayya, nenodi gelavalayya
Calcutta pan vesina choosuko
Na pedavulu nee pedavulatho rasuko
Dil patta thappindi nee paatalo
Nadum pattukuni muttukuni aatalo
Charanam:2
Ullo motham edo vedira
Vollo kosta patti choodara
Challa lone kalipi chakkera
Kallo kochi istha vellira
Kongu saachanu poovu laaga
Rangulesi navvinchara
Holi pandakki vachi choodey
Cholininti pampistaane
Varasa kalipenduku vaayi daalenduku
Urumu kavavvlammo vaana kurisendhuku
Neelo merupundaya adhi nalo mervalayya
Dasara kavalante hai tasame ravalammo
Dil patta thappindi nee paatalo
Nadum pattukuni muttukuni aatalo
Calcutta pan vesina choosuko
Na pedavulu nee pedavulatho rasuko
Nadum pattukuni muttukuni aatalo
Pogidi ekkinchaku ila mulaga chettu
Oke pidikili potu padi pidugula pettu
Gaali thoofanuley arey neelo choosanuley
Poola sannayiley mari neelo unnayiley
Gaali thoofanuley arey neelo choosanuley
Poola sannayiley mari neelo unnayiley
Telugu Transliteration
పల్లవి:అ: కలకత్తా పానేసినా చూసుకో నా పెదవులు నీ పెదవులతో రాసుకో
ఆ: దిల్ పత్తా తప్పింది నీ పాటలో నడుం పట్టుకోని ముట్టుకునే ఆటలో
అ: పొగిడి ఎక్కించకు ఇలా ములగాచెట్టు
ఆ: ఒకే పిడికిలి పోటు పది పిడుగుల పెట్టు
అ: పూల సన్నాయిలే మరి నీలో ఉన్నాయిలే.... ||కలకత్తా||
అ: గాలితుఫానులే అరె నీలో చుసానులే
చరణం:1
అ: చాటుమాటు లేని మొగ్గలు చీర రైక లేని బుగ్గలు
ఆ: అడ్డువుంటే అందం అందునా ముద్దు మురిపెం నీకు చెందునా
అ: ముద్దులుండేవి చెంపలోనా ముచ్చటైనా పెదవుల్లోనా
ఆ:ఎల్లా తెలిపేది బందిలోనా ముద్దులు ఊరేది గుండెల్లోనా
అ: ముద్దు తినిపిస్తా లేక తాగిస్తావా
ఆ: ఇచ్చి మురిపించనా మురిసి అందించనా
అ: పోటీ బాగుందమ్మో ఇగ ఆటే మిగిలిందమ్మో
ఆ: ఆడుకోవాలయ్యో నేనోడి గెలవాలయ్యా || కలకత్తా||
చరణం:2
ఆ: ఒళ్లు మొత్తం ఏదో వేడిరా... ఒళ్లోకొస్తా పట్టి చూడరా...
అ: చల్లలోన కలిపి చక్కెరా కల్లోకొచ్చి ఇంక వెళ్లిరా...
ఆ: కొంగు సాచాను పువ్వులాగా రంగులేసి నవ్వించరా...
అ: హే... హొళీ పండక్కి వచ్చి చూడే చోళీ నింపి పంపిస్తానే...
ఆ: వరస కలిపేందుకు వాయిదాలెందుకు
అ:ఉరుము కావాలమ్మో వాన కురిసేందుకు
ఆ: నీలో మెరుపుందయ్యో అది నాలో మెరవాలయ్యా
అ: దసరా కావాలంటే...హయ్....దశమి రావాలమ్మో.....
ఆ:దిల్ పత్తా తప్పింది నీ పాటలో
నడుం పట్టుకొని ముట్టుకునే ఆటలో || కలకత్తా||
Comments are off this post