LYRIC
Chakkili Gintala Raagam O Muddistunte Muripistunte
Chekkiliguntala Geetam O Priyaa Yaa Yaa Yaa Yaa
Ekkada Daachanu Andam Nee Kannestunte Kaatesutunte
Chukkali Choodani Praayam O Priyaa Yaa Yaa Yaa Yaa
Saayantavelaa Sampangi Bhaalaa Srungaara Maala
Mellona Vesi Ollona Cheragaa Ya Yaa Yaa
Chakkili Gintala Raagam O Muddistunte Muripistunte
Chukkali Choodani Praayam O Priyaa Yaa Yaa Yaa Yaa
Kougitlo Aa Kallu Kavvinche Pokallu
Mottanga Korindamma Moju
Palallo Meegadlu Paruvaala Engillu
Mettanga Dochaadamma Lousu
Vacchaaka Vayasu Vaddante Voyasu
Monchetti Picchekkinche Gummasogasu
Oo Ante Tantaa…Oopandukuntaa
Nee Enta Kannesi…Naa Gunde Dunnesi
Nee Muddu Naateyyaali Roju Ya Yaa Yaa
Ekkada Daachanu Andam Nee Kannestunte Kaatesutunte
Chekkiliguntala Geetam O Priyaa Yaa Yaa Yaa Yaa
Choopullo Baanaalu Sukhamainaa Gaayaalu
Korindi Kolaataala Eedu…
Nee Prema Gaanaalu Leleta Daanaalu
Dakkande Pone Podu Veedu…
Giliginta Gicchullu Pulakinta Puttillu
Mungitlo Muggestunte Naaku Manasu
Sai Ante Jantaa…Cheyyandukuntaa
Udameti Ponganti Bidiyaala Bettantaa
Odilone Dulipestaalle Choodu…Ya Yaa Yaa
Chakkili Gintala Raagam O Muddistunte Muripistunte
Chekkiliguntala Geetam O Priyaa Yaa Yaa Yaa Yaa
Ekkada Daachanu Andam Nee Kannestunte Kaatesutunte
Chukkali Choodani Praayam O Priyaa Yaa Yaa Yaa Yaa
Saayantavelaa Sampangi Bhaalaa Srungaara Maala
Mellona Vesi Ollona Cheragaa Ya Yaa Yaa
Telugu Transliteration
చక్కిలి గింతల రాగం ఓ ముద్దిస్తుంటే మురిపిస్తుంటేచెక్కిలిగుంతల గీతం ఓ ప్రియా యా యా యా యా
ఎక్కడ దాచను అందం నీ కన్నేస్తుంటే కాటేసుతుంటే
చుక్కలి చూడని ప్రాయం ఓ ప్రియా యా యా యా యా
సాయంతవేళా సంపంగి భాలా శృంగార మాల
మెల్లోన వేసి ఒల్లోన చేరగా య యా యా
చక్కిలి గింతల రాగం ఓ ముద్దిస్తుంటే మురిపిస్తుంటే
చుక్కలి చూడని ప్రాయం ఓ ప్రియా యా యా యా యా
కౌగిట్లో ఆ కల్లు కవ్వించే పోకల్లు
మొత్తంగ కోరిందమ్మ మోజూ
పలల్లో మీగడ్లు పరువాల ఎంగిల్లు
మెత్తంగ దోచాడమ్మ లౌసూ
వచ్చాక వయసూ వద్దంటె వొయసూ
మొంచెత్తి పిచ్చెక్కించె గుమ్మసొగసూ
ఊ అంటె తంటా...ఊపందుకుంటా
నీ ఎంట కన్నేసి...నా గుండె దున్నేసి
నీ ముద్దు నాటెయ్యాలి రోజూ య యా యా
ఎక్కడ దాచను అందం నీ కన్నేస్తుంటే కాటేసుతుంటే
చెక్కిలిగుంతల గీతం ఓ ప్రియా యా యా యా యా
చూపుల్లో బాణాలూ సుఖమైనా గాయాలూ
కోరింది కోలాటాల ఈడు...
నీ ప్రేమ గానాలూ లేలేత దానాలూ
దక్కందే పోనే పోడు వీడు...
గిలిగింత గిచ్చుల్లూ పులకింత పుట్టిల్లూ
ముంగిట్లో ముగ్గేస్తుంటే నాకు మనసూ
సై అంటె జంటా...చెయ్యందుకుంటా
ఉడమేటి పొంగంటి బిడియాల బెట్టంతా
ఒడిలోనె దులిపెస్తాల్లె చూడు...య యా యా
చక్కిలి గింతల రాగం ఓ ముద్దిస్తుంటే మురిపిస్తుంటే
చెక్కిలిగుంతల గీతం ఓ ప్రియా యా యా యా యా
ఎక్కడ దాచను అందం నీ కన్నేస్తుంటే కాటేసుతుంటే
చుక్కలి చూడని ప్రాయం ఓ ప్రియా యా యా యా యా
సాయంతవేళా సంపంగి భాలా శృంగార మాల
మెల్లోన వేసి ఒల్లోన చేరగా య యా యా
Added by
Comments are off this post