LYRIC
Pallavi:
Chilakapacha totalo chilipi koyila \\2\\
telugu pata padave teeyaga hayiga
ku ku ku kuku…..
Charanam:1
Valapulaa piliche pata
varadalaa ponge pata \\2\\
arudaina varadayya birudaina kshetrayya
gopala muvva gopalaa
ani muriseti teluginti pata \\2\\
ku ku ku…………….
Charanam:2
Telugulo tenela teta
vetalalo vennela bata \\2\\
ramayya bhaktudai tyagayya brahmamai
shrirama raraa raghu ramaa
ani pilicheti teluginti pata \\2\\
ku ku ku………………
Telugu Transliteration
పల్లవి:చిలకపచ్చ తోటలో చిలిపి కోయిల(2)
తెలుగు పాట పాడవే తీయగా హాయిగా
కు కు కు కుకు.....
చరణం:1
వలపులా పిలిచే పాట
వరదలా పొంగే పాట(2)
అరుదైన వరదయ్య బిరుదైన క్షేత్రయ్య
గోపాలా మువ్వ గోపాలా
అని మురిసేటి తెలుగింటి పాట(2)
కు కు కు................
చరణం:2
తెలుగులో తేనెల తేట
వెతలలో వెన్నెల బాట(2)
రామయ్య భక్తుడై త్యాగయ్య బ్రహ్మమై
శ్రీరామ రారా రఘు రామా
అని పిలిచేటి తెలుగింటి పాట(2)
కు కు కు..................
Other Songs from Janaki Ramudu Album
Added by

No comments yet