LYRIC

chinnaga chinnaga chinnaga
madi kannulu vippina kannegaa
nee magasirikE vEstaa naa vOTu

naa sogasirito vestaa aa vOTu
mellaga mellaga mellaga
maru mallelu mabbulu jallagaa

muni maapulalO vEsEy nee vOTu
madi navvulatO vEsEy aa vOTu
naa prEmadESaanni prati rOju paalinchE

naa raaNi vaasaanni rEpagalu rakshinchE
nee gunDelakE vEstaa naa vOTu
guDi haaratinai vEstaa aa vOTu

anukOkunDaa vacchi tanibhi chEyaali
andaalalO nuvvE munakE vEyaali
madi kaaraannE icchi kunukE maaraali

avakaaSaannE choosi irukai pOvaali
yeda sabhalO ennO ennO oosulu cheppaali
rasamaya sabhalO cheppinavannni teerchukupOvaali

prati paksham nuvvai unDi haddulu peTTaali
aa rati paksham nEnai unDi yuddam chEyaali
naa valapu kireeTam talapainE dharinchu

nee chilipi prataapam niluvellaa choopinchu
nee chinukulakE vEstaa naa vOTu
naa chemaTalatO vEstaa aa vOTu

naa sahakaaram neeku simhaasanam gaa
naa kougiLLE neeku kaaryalayam gaa
nee nayagaaram naakO dhanaagaaram gaa

ee sarasaalE inkO saamraajyamavagaa
samayaaniki kaLLem vEsE kaalam vacchindi
aa swargaaniki goLLem vEsE maargam telisindi

kaamuDikE maikam kammEyaagam jarigindi
O baaluDikE paaTham cheppE yogam dakkindi
aa paala puntani valavEsi varinchE

ee poola puntalO pulakintalu puTTinchE
nee rasikatakE vEstaa naa vOTu
naa alasaTatO vEstaa aa vOTu

Telugu Transliteration

చిన్నగ చిన్నగ చిన్నగ
మది కన్నులు విప్పిన కన్నెగా
నీ మగసిరికే వేస్తా నా వోటు

నా సొగసిరితొ వెస్తా ఆ వోటు
మెల్లగ మెల్లగ మెల్లగ
మరు మల్లెలు మబ్బులు జల్లగా

ముని మాపులలో వేసేయ్ నీ వోటు
మది నవ్వులతో వేసేయ్ ఆ వోటు
నా ప్రేమదేశాన్ని ప్రతి రోజు పాలించే

నా రాణి వాసాన్ని రేపగలు రక్షించే
నీ గుండెలకే వేస్తా నా వోటు
గుడి హారతినై వేస్తా ఆ వోటు

అనుకోకుండా వచ్చి తనిభి చేయాలి
అందాలలో నువ్వే మునకే వేయాలి
మది కారాన్నే ఇచ్చి కునుకే మారాలి

అవకాశాన్నే చూసి ఇరుకై పోవాలి
యెద సభలో ఎన్నో ఎన్నో ఊసులు చెప్పాలి
రసమయ సభలో చెప్పినవన్న్ని తీర్చుకుపోవాలి

ప్రతి పక్షం నువ్వై ఉండి హద్దులు పెట్టాలి
ఆ రతి పక్షం నేనై ఉండి యుద్దం చేయాలి
నా వలపు కిరీటం తలపైనే ధరించు

నీ చిలిపి ప్రతాపం నిలువెల్లా చూపించు
నీ చినుకులకే వేస్తా నా వోటు
నా చెమటలతో వేస్తా ఆ వోటు

నా సహకారం నీకు సిమ్హాసనం గా
నా కౌగిళ్ళే నీకు కార్యలయం గా
నీ నయగారం నాకో ధనాగారం గా

ఈ సరసాలే ఇంకో సామ్రాజ్యమవగా
సమయానికి కళ్ళెం వేసే కాలం వచ్చింది
ఆ స్వర్గానికి గొళ్ళెం వేసే మార్గం తెలిసింది

కాముడికే మైకం కమ్మేయాగం జరిగింది
ఓ బాలుడికే పాఠం చెప్పే యొగం దక్కింది
ఆ పాల పుంతని వలవేసి వరించే

ఈ పూల పుంతలో పులకింతలు పుట్టించే
నీ రసికతకే వేస్తా నా వోటు
నా అలసటతో వేస్తా ఆ వోటు

SHARE

Comments are off this post