LYRIC
Pallavi:
Dil diwana mai hasina pyar me pagal
Chan curaye nimdudaye kan e har pal
Venuvudi camputavu velagani velalo
Uttigotti puttikasta mumcutavu vadalo
Kannemudda vennamudda docukunna hayilo
Ciranaina vadalavaye siggupadda idulo… //dil diwana//
Charanam:1
Koyilamma kommakocci kottapata padutumte
Tummedocci remmapula gummetene korukumte
Amdamaina imtlo namdanalu puse
Cilakamukkupacca toranalukatte
Norupamdanivvu mudduto….
Mili ek aj nabi se koyi agena pice
Tum hi kahoye koyi bat hai
Charanam:2
Andamamta lalaposi muddacese jamtalona //dil diwana//
Nitipaina mita poye vinalamti omti mina
Marugutunna emde karigi cennelaye
Palavelluvalle idu tullipoye
Goruvecca vali poddulo….
Mili ek aj nabise koyi agena pice
Tum hi kahoye koyi bat hai //dil diwana//
Telugu Transliteration
పల్లవి:దిల్ దివాన మై హసీన ప్యార్ మే పాగల్
చైన్ చురాయే నీందుడాయే కాన్ ఏ హర్ పల్
వేణువూది చంపుతావు వేళగాని వేళలో
ఉట్టిగొట్టి పుట్టికాస్త ముంచుతావు వాడలో
కన్నెముద్ద వెన్నముద్ద దోచుకున్న హాయిలో
చీరనైన వదలవాయే సిగ్గుపడ్డ ఈడులో... ||దిల్ దివాన||
చరణం:1
కోయిలమ్మ కొమ్మకొచ్చి కొత్తపాట పాడుతుంటే
తుమ్మెదొచ్చి రెమ్మపుల గుమ్మెతేనె కోరుకుంటే
అందమైన ఇంట్లో నందనాలు పూసే
చిలకముక్కుపచ్చ తోరణాలుకట్టే
నోరుపండనివ్వు ముద్దుతో....
మిలి ఏక్ ఆజ్ నబీ సే కోయీ ఆగేనా పీచే
తుమ్ హి కహొయే కోయీ బాత్ హై
చరణం:2
అందమంతా లాలపోసి ముద్దచేసే జంటలోన ||దిల్ దివాన||
నీటిపైన మీట పోయే వీణలాంటి ఒంటి మీన
మరుగుతున్న ఎండె కరిగి చెన్నెలాయే
పాలవెల్లువల్లె ఈడు తుళ్లిపోయే
గోరువెచ్చ వాలి పొద్దులో....
మిలి ఏక్ ఆజ్ నబీసే కోయీ ఆగేనా పీచే
తుమ్ హి కహొయే కోయీ బాత్ హై ||దిల్ దివాన||
Comments are off this post