LYRIC

Pallavi:

E jilla e jilla …..o pilla e jilla  //2//

E jilla   e jilla …omgola orugalla   //ejilla//

Iravai mudu jillalalona edo okati nidi ayina

Iravai nalugu ni nadumu kolata aite calule

Iravai aidu nimushalalone kavvistanu rave maina

Iravai edu muddulni petti takita  takita  takita  takita

ta  //e jilla//

 

Charanam:1

Nuvvatta jalsa pur signalne datesta

Nenatta siggapur signal ne datesta

Nuvvatta manasapur semtar lo mateste

Nenatta sarasapur semtar lo vatesta

Kammestanu kokakulamlorajestanu ranimamdri

Uristanu upesvaramlo udikistanule

Muripistanu maddapuramlo cerustanu sokunada

Sagimcali himsacalamlo  takita takita  takita  takita  ta

//ejilla//

 

Charanam:2

O ….niloni amdam camdam adirebad  vutumte

Naloni atram mottam mudirebad ayipoda

Nuvvatta kannekotti gilluru rammamte

Nenitta mutekatti olluru rasesta

Campapeta sarihaddu dati pedavula padu cerukumta

A pai nenu odivadalone okatavutanule

Pagale kani ra traina gani niduranagaru vellanamta

Pakkalapalli polimeralone  takita  takita

takita takita  ta||ejilla||

A jilla a jilla pilloda nadi ajilla

Dacey na duppatlona marumallepula jilla

Telugu Transliteration

పల్లవి:

ఏ జిల్లాఏ జిల్లా .....ఓ పిల్లాఏ జిల్లా ||2||
ఏ జిల్లా ఏ జిల్లా ...ఒంగోలా ఓరుగల్లా ||ఏజిల్లా||
ఇరవై మూడు జిల్లాలలోన ఏదో ఒకటి నీది అయినా
ఇరవై నాలుగు నీ నడుము కొలత ఐతే చాలులే
ఇరవై ఐదు నిముషాలలోనే కవ్విస్తాను రావే మైనా
ఇరవై ఏడు ముద్దుల్ని పెట్టి తకిట తకిట తకిట తకిట తా||ఏ జిల్లా||


చరణం:1

నువ్వట్టా జల్సా పూర్ సిగ్నల్నే దాటేస్తా
నేనట్టా సిగ్గాపూర్ సిగ్నల్ నే దాటేస్తా
నువ్వట్టా మనసాపూర్ సెంటర్ లో మాటేస్తే
నేనట్టా సరసాపూర్ సెంటర్ లో వాటేస్తా
కమ్మేస్తాను కొకాకుళంలోరాజేస్తాను రాణిమండ్రి
ఊరిస్తాను ఊపేశ్వరంలో ఉడికిస్తానులే
సాగించాలి హింసాచలంలో తకిట తకిట తకిట తకిట తా
||ఏజిల్లా||


చరణం:1

ఓ ....నీలోని అందం చందం అదిరేబాద్ వుతుంటే
నాలోని ఆత్రం మొత్తం ముదిరేబాద్ అయిపోదా
నువ్వట్టా కన్నేకొట్టి గిల్లూరు రమ్మంటే
నేనిట్టా మూటేకట్టి ఒళ్ళూరు రాసేస్తా
ఆ పై నేను ఒడివాడలోనే ఒకటవుతానులే
పగలే కానీ రా త్రైన గానీ నిదురానగరు వెళ్లనంటా
పక్కలపల్లి పొలిమేరలోనే తకిట తకిట తకిట తకిట తా||ఏజిల్లా||
ఆ జిల్లా ఆ జిల్లా పిల్లోడా నాది ఆజిల్లా
దాచెయ్ నా దుప్పట్లోనా మరుమల్లెపూల జిల్లా

SHARE

Comments are off this post