LYRIC
Pallavi:
Eddari Manasulu Okataye Sari
Haddulu Lene Levaye
Muddula Talapulu Modalaye Mari
Niddura Rane Radaye //2//
Charanam:1
Kanulu Kanulu Kalisinapude
Manasu Manasu Matalade //2//
Marulu Virabuse //Eddari//
Charanam:2
Ceyi Ceyi Takagane
Hayi Edo Sokagane //2//
Paita Baruvaye //Muddalu//
Charanam:3
Kalatalerugani Konalona
Celimipamde Simalona //2//
Kalisipodama //Eddari//
Telugu Transliteration
పల్లవి:ఇద్దరి మనసులు ఒకటాయె - సరి
హద్దులు లేనే లేవాయె
ముద్దుల తలపులు మొదలాయె - మరి
నిద్దుర రానే రాదాయె "2"
చరణం:1
కనులు కనులు కలిసినపుడే
మనసు మనసూ మాటలాడె "2"
మరులు విరబూసె "ఇద్దరి"
చరణం:2
చేయి చేయి తాకగానే
హాయి ఏదో సోకగానే "2"
పైట బరువాయె "ముద్దలు"
చరణం:3
కలతలెరుగని కోనలోన
చెలిమిపండే సీమలోన "2"
కలిసిపోదామా "ఇద్దరి"
Comments are off this post