LYRIC
Emoutundee tana manasuni marachina manasetu velutondee
Emoutundee tana praanam vidichi deham velutondi
Kalalanni karigaaka kanulela antundee
Ika vennelaleni punnami migilindi
Emoutundee tana manasuni marachina
Manasetu velutondee emoutundee
Dikkuleni jeevam pilupu dikkulanni moogindee
Dikkumaari poye valapu maaru palakalekundee
Manasu raayi chesukunna mamata gosha maanukundi
Kalla neellu daachukunna kalala baruvu teerakundi
Mooga prema mosaboyi modu baaripoyindee
Paadutunna paata mariachi gontu poodipoyindee srti tappindee
Emoutundee tana praanam vidichi deham velutondi
Emoutundee tana manasuni marachina manasetu velutondee
Poovulenni poostuvunna mullu naaku dakkindee
Poojacheyu korikunna kovelemo koolindee
Devileni kovelundi deepamemo aarutondi
Chamuru poyu cheyi undi pramida daanikandakundi
Nannu chutti cheekatunna nenu kaalipotunna
Veluguloki velutoovunna nenu cheekatoutunna idi tudi avunaa
Emoutundee tana manasuni marachina manasetu velutondee
Emoutundee tana praanam vidichi deham velutondi
Kalalanni karigaaka kanulela antundee
Ika vennelaleni punnami migilindi
Emoutundee tana manasuni marachina
Manasetu velutondee emoutundee
Telugu Transliteration
ఏమౌతుందీ తన మనసుని మరచిన మనసెటు వెలుతోందీఏమౌతుందీ తన ప్రాణం విడిచి దేహం వెలుతోంది
కలలన్ని కరిగాక కనులేల అంటుందీ
ఇక వెన్నెలలేని పున్నమి మిగిలింది
ఎమౌతుందీ తన మనసుని మరచిన
మనసెటు వెలుతోందీ ఎమౌతుందీ
దిక్కులేని జీవం పిలుపు దిక్కులన్ని మూగిందీ
దిక్కుమారి పోయె వలపు మారు పలకలేకుందీ
మనసు రాయి చేసుకున్న మమత గ్ష మానుకుంది
కల్ల నీల్లు దాచుకున్న కలల బరువు తీరకుంది
మూగ ప్రెమ మోసబోయి మోడు బారిపొయిందీ
పాడుతున్న పాట మరీచి గొంతు పూడిపోయిందీ శ్ర్తి తప్పిందీ
ఎమౌతుందీ తన ప్రాణం విడిచి దేహం వెలుతోంది
ఎమౌతుందీ తన మనసుని మరచిన మనసెటు వెలుతోందీ
పూవులెన్ని పూస్తువున్న ముల్లు నాకు దక్కిందీ
పూజచేయు కోరికున్న కోవెలేమొ కూలిందీ
దేవిలెని కోవెలుంది దీపమేమొ ఆరుతొంది
చమురు పోయు చేయి ఉంది ప్రమిద దానికందకుంది
నన్ను చుట్టి చీకటున్న నేను కాలిపోతున్న
వెలుగులోకి వెలుతూవున్న నేను చీకటౌతున్న ఇది తుది అవునా
ఏమౌతుందీ తన మనసుని మరచిన మనసెటు వెలుతోందీ
ఏమౌతుందీ తన ప్రాణం విడిచి దేహం వెలుతోంది
కలలన్ని కరిగాక కనులేల అంటుందీ
ఇక వెన్నెలలేని పున్నమి మిగిలింది
ఎమౌతుందీ తన మనసుని మరచిన
మనసెటు వెలుతోందీ ఎమౌతుందీ
Added by