LYRIC

pallavi:

Emiti hadavidi yedallona
Endukee hareebari narallona
Lopali thufanila shuru aina
Chappude vundade paipainaa
Emiti hadavidi yedallona
Yendukee haribari narallona
Lopali thufanila shuru aina
Chappudem vundade paipainaa

 

charanam:1

O samasyani anentha scene vunnada deeniki
Ee avasthani bharisthu daacheyadam deniki
Alaa ala nuvventha thaakina parakulo maremi chesinaa
Sarenani saraasari surrender avuthundi
Ee siggu maikamlo mounamga

 

Emiti hadavidi yedallona
Yendukee haribari narallona
Lopali thufanila shuru aina
Chappude vundade paipainaa

 

charanam:2

Ee hussharulo reverse gear esina munduke
Ee mazaalalo others chee kottina lightle
Idhe idhe romance paddhathi
Ivalilaa grahinchamannadi
Vayassulo labhinchina varanni
Waste avvaneekandi kavvinche ibbandi

Emiti hadavidi yedallona
Yendukee haribari narallona
Lopali thufanila shuru aina
Chappude vundade paipainaa

Emiti hadavidi yedallona
Yendukee haribari narallona
Lopali thufanila shuru aina
Chappude vundade paipainaa

 

Telugu Transliteration

పల్లవి:
అతడు: ఏమిటీ హడావిడి ఎదల్లోన
ఎందుకీ హరీబరీ నరాల్లోన
లోపలీ తుఫానిలా షురూ అయినా
చప్పుడేం ఉండదే పైపైనా

ఆమె: ఏమిటీ హడావిడి ఎదల్లోన
ఎందుకీ హరీబరీ నరాల్లోన
లోపలీ తుఫానిలా షురూ అయినా
చప్పుడేం ఉండదే పైపైనా

చరణం-1:
అతడు: ఓ సమస్యనీ అనేంత scene ఉన్నదా దీనికీ
ఈ అవస్థనీ భరిస్తు దాచేయడం దేనికీ

ఆమె: అలా అలా నువ్వింత తాకినా
పరాకులో మరేమి చేసినా
సరేననీ సరాసరీ surrender అవుతుంది ఈ సిగ్గు మైకంలో మౌనంగా

ఆమె: ఏమిటీ హడావిడి ఎదల్లోన
ఎందుకీ హరీబరీ నరాల్లోన
అతడు: లోపలీ తుఫానిలా షురూ అయినా
చప్పుడేం ఉండదే పైపైనా

చరణం-2:
ఆమె: ఈ హుషారులో reverse gear ఏసినా ముందుకే
ఈ మజాలలో others ఛీ కొట్టినా lite లే

అతడు: ఇదే ఇదే romance పద్దతి ఇవ్వాళ్ళిలా గ్రహించమన్నది
వయస్సులో లభించిన వరాన్ని waste అవ్వనీకంది కవ్వించే ఇబ్బంది

అతడు: ఏమిటీ హడావిడి ఎదల్లోన
ఎందుకీ హరీబరీ నరాల్లోన
లోపలీ తుఫానిలా షురూ అయినా
చప్పుడేం ఉండదే పైపైనా

ఆమె: ఏమిటీ హడావిడి ఎదల్లోన
ఎందుకీ హరీబరీ నరాల్లోన
లోపలీ తుఫానిలా షురూ అయినా
చప్పుడేం ఉండదే పైపైనా

Added by

Latha Velpula

SHARE