LYRIC

Enta Nerchinaa Enta Choosinaa
Enta Vaarulaina Kaanta Daasule
Enta Nerchi….Rey Stuvaartupuram Aapura Rey

Fantastic Diskole Chestaa
Karnaatik Ragaale Teestaa
Surugullo Andaale Choostaa
Paruvamto Bandhaale Vestaa
Odissi Natana Aadestaa
Odinche Laya Vestaa…
College lecture Danchestaa
Teenage Katha Raastaa

Fantastic Diskole Chestaa
Karnaatik Ragaale Teestaa
Surugullo Andaale Raastaa
Paruvamto Bandhaale Vestaa

Sreerastu Priyamastu Antu Chilake Dorike
Premiste Emistundo Adige Varake
Saadistaa Vedistunte Saradaa Padite
Maatista Maale Vestaa Manase Pudite
One Day Lover…One Day Flower
Nene Dancer Nuvve Answer
Jalsalaa Jaaju Music Kaadammo Magic
Jalsalaa Jaaju Music Kaadammo Magic

Fantastic Diskole Chestaa
Karnaatik Ragaale Teestaa
Surugullo Andaale Raastaa
Paruvamto Bandhaale Vestaa

Tyaagayya Manavadnaite Raamaa Antaa
Petrayya Padame Vinte Bhaamaa Antaa
Nee Peru Pettaalante Premaa Antaa
Nee Todu Dakkindante Deemaaguntaa
Naato Shikaar Oollo Pukaar Maayaa Bajaar Naato Hushaar
Guinnes book kekkistaa Gimmics Cheyistaa
Guinnes book kekkistaa Gimmics Cheyistaa

Fantastic Diskole Chestaa
Karnaatik Ragaale Teestaa
Surugullo Andaale Choostaa
Paruvamto Bandhaale Vestaa
Odissi Natana Aadestaa
Odinche Laya Vestaa…
College lecture Danchestaa
Teenage Katha Raastaa

Fantastic Diskole Chestaa
Karnaatik Ragaale Teestaa
Surugullo Andaale Choostaa
Paruvamto Bandhaale Vestaa

Telugu Transliteration

ఎంత నేర్చినా ఎంత చూసినా
ఎంత వారులైన కాంత దాసులే
ఎంత నేర్చి....రేయ్ స్టువార్టుపురం ఆపుర రేయ్

ఫెంటాస్టిక్ డిస్కోలే చేస్తా
కర్నాటిక్ రగాలే తీస్తా
సురుగుల్లో అందాలే చూస్తా
పరువంతో బంధాలే వేస్తా
ఒడిస్సి నటన ఆడేస్తా
ఓడించే లయ వేస్తా...
కాలేగీ లెక్తుర్ దంచేస్తా
టీనేగి కథ రాస్తా

ఫెంటాస్టిక్ డిస్కోలే చేస్తా
కర్నాటిక్ రగాలే తీస్తా
సురుగుల్లో అందాలే రాస్తా
పరువంతో బంధాలే వేస్తా

శ్రీరస్తు ప్రియమస్తూ అంటూ చిలకే దొరికే
ప్రేమిస్తే ఏమిస్తుందో అడిగే వరకే
సాదిస్తా వేదిస్తుంటే సరదా పడితే
మాటిస్త మాలే వేస్తా మనసే పుడితే
one day lover...one day flower
నేనే డ్యాన్సర్ నువ్వే ఆన్సర్
జల్సాలా జాజు మ్యూసిక్కూ కాదమ్మో మ్యాజిక్కూ
జల్సాలా జాజు మ్యూసిక్కూ కాదమ్మో మ్యాజిక్కూ

ఫెంటాస్టిక్ డిస్కోలే చేస్తా
కర్నాటిక్ రగాలే తీస్తా
సురుగుల్లో అందాలే రాస్తా
పరువంతో బంధాలే వేస్తా

త్యాగయ్య మనవడ్నైతే రామా అంటా
పేట్రయ్య పదమే వింటే భామా అంటా
నీ పేరు పెట్టాలంటే ప్రేమా అంటా
నీ తోడు దక్కిందంటే దీమాగుంటా
నాతో షికార్ ఊల్లో పుకార్ మాయా బజార్ నాతో హుషార్
గిన్నీసూ బొక్కుకెక్కిస్తా గిమ్మిక్సే చేయిస్తా
గిన్నీసూ బొక్కుకెక్కిస్తా గిమ్మిక్సే చేయిస్తా

ఫెంటాస్టిక్ డిస్కోలే చేస్తా
కర్నాటిక్ రగాలే తీస్తా
సురుగుల్లో అందాలే దాస్తా
పరువంతో బంధాలే వేస్తా
ఒడిస్సి నటన ఆడేస్తా
ఓడించే లయ వేస్తా...
కాలేగీ లెక్తుర్ దంచేస్తా
టీనేగి కథ రాస్తా

ఫెంటాస్టిక్ డిస్కోలే చేస్తా
కర్నాటిక్ రగాలే తీస్తా
సురుగుల్లో అందాలే చూస్తా
పరువంతో బంధాలే వేస్తా

SHARE

Comments are off this post