LYRIC

Iddarativala Debbaku Maddelavale
Madyanilabadi Chivariki Maddaraitee
Jodu Vaayim Impulo Joru Kaastaa
Baita Paddadee Debbaku Lightu Raagaa
Seetaakoka Chilaka Letaraama Chilakaa
Sexy closeup Naadele…
Beauty Devi Sarasaa Loty Raani Varasaa
Lovly gasips Jorele…
Seksaadallo Saayamkaalam Six’O clock Srungaaram

Seetaakoka Chilaka Letaraama Chilakaa
Sexy closeup Naadele…
Beauty Devi Sarasaa Loty Raani Varasaa
Lovly gasips Jorele…

E Poorva Punyamo Ee Purusha Simhudai
Vacchaadamma Todu Tecchaadamma Eedu
Anaadaala Roopame Aahvaana Lekhagaa
Tunchaadamma Puvvu Penchaadammaa Navvu
Ee Chaitra Velalo Chelimi Mali Aadagaa
Ru Ru Ru Ru Ru Ru Ru Ru Ru Ru Ru Ru Ru Ru
Ee Prema Maasame Priyamulani Paadagaa
Okari Valapu Vayasupilupu
Okari Manasu Teriche Talapu
Mati Chedire Srutulu Mudire Maguvalitula Lagalaga

Seetaakoka Chilaka Letaraama Chilakaa
Sexy closeup Naadele…
Beauty Devi Sarasaa Loty Raani Varasaa
Lovly gasips Jorele…

Kasturimohame Kasi Kasiga Maaragaa
Neeke Vestaa Break Paike Teestaa Shaku
Aa Veta Rangade Kalayikalu Koragaa
l O V E Antaa Hero Mudde Tintaa
Nenallukundunaa Valapu Virimaalagaa
Ru Ru Ru Ru Ru Ru Ru Ru Ru Ru Ru Ru Ru Ru
Naa Prema Nomulo Tolivaramu Neeyavaa
Okari Manasu Valapu Kurise
Okari Sogasu Valalu Visire
Laya Mudire Abala Jatalu Tabala Jatulu Palakaga

Seetaakoka Chilaka Letaraama Chilakaa
Sexy closeup Naadele…
Beauty Devi Sarasaa Loty Raani Varasaa
Lovly gasips Jorele…
Naari Naari Laavaa Devee Idenandee Govindham

Seetaakoka Chilaka Letaraama Chilakaa
Sexy closeup Naadele…
Beauty Devi Sarasaa Loty Raani Varasaa
Lovly gasips Jorele…

Telugu Transliteration

ఇద్దరతివల దెబ్బకు మద్దెలవలే
మద్యనిలబడి చివరికి మడ్డరైతీ
జోడు వాయిం ఇంపులో జోరు కాస్తా
బైట పడ్డదీ దెబ్బకూ లైటు రాగా
సీతాకోక చిలక లేతరామ చిలకా
సెక్సి క్లోజప్ నాదేలే...
బ్యూటి దేవి సరసా లూటి రాణి వరసా
లవ్లీ గాసిప్స్ జోరేలే...
సెక్సాడల్లో సాయంకాలం సిక్సో క్లాకూ సృంగారం

సీతాకోక చిలక లేతరామ చిలకా
సెక్సి క్లోజప్ నాదేలే...
బ్యూటి దేవి సరసా లూటి రాణి వరసా
లవ్లీ గాసిప్స్ జోరేలే...

ఏ పూర్వ పుణ్యమో ఈ పురుష సిమ్హుడై
వచ్చాడమ్మ తోడు తెచ్చాడమ్మ ఈడు
అనాదాల రూపమే ఆహ్వాన లేఖగా
తుంచాడమ్మ పువ్వూ పెంచాడమ్మా నవ్వూ
ఈ చైత్ర వేలలో చెలిమి మలి ఆడగా
రు రు రు రు రు రు రు రు రు రు రు రు రు రు
ఈ ప్రేమ మాసమే ప్రియములని పాడగా
ఒకరి వలపూ వయసుపిలుపూ
ఒకరి మనసూ తెరిచె తలపూ
మతి చెదిరె స్రుతులు ముదిరె మగువలిటుల లగలగ

సీతాకోక చిలక లేతరామ చిలకా
సెక్సి క్లోజప్ నాదేలే...
బ్యూటి దేవి సరసా లూటి రాణి వరసా
లవ్లీ గాసిప్స్ జోరేలే...

కస్తూరిమోహమే కసి కసిగ మారగా
నీకే వేస్తా బ్రేకు పైకే తీస్తా షాకూ
ఆ వేట రంగడే కలయికలు కోరగా
L O V E అంటా హీరో ముద్దే తింటా
నేనల్లుకుందునా వలపు విరిమాలగా
రు రు రు రు రు రు రు రు రు రు రు రు రు రు
నా ప్రేమ నోములో తొలివరము నీయవా
ఒకరి మనసూ వలపు కురిసే
ఒకరి సొగసూ వలలు విసిరే
లయ ముదిరె అబల జతలు తబల జతులు పలకగ

సీతాకోక చిలక లేతరామ చిలకా
సెక్సి క్లోజప్ నాదేలే...
బ్యూటి దేవి సరసా లూటి రాణి వరసా
లవ్లీ గాసిప్స్ జోరేలే...
నారి నారి లావా దేవీ ఇదేనండీ గోవింధం

సీతాకోక చిలక లేతరామ చిలకా
సెక్సి క్లోజప్ నాదేలే...
బ్యూటి దేవి సరసా లూటి రాణి వరసా
లవ్లీ గాసిప్స్ జోరేలే...



SHARE

Comments are off this post