LYRIC

Pallavi:

Govinda sritha
govindasrita gokoola broonda pavana jayajaya paramananda
govindasrita gokoola broonda pavana jayajaya paramananda
harinamame kadoo anandakaramoo maroogavo maroogavo maroogavo manasa
harinamame kadoo anandakaramoo maroogavo maroogavo maroogavo manasa
ranga ranga rangapati ranganadha nee singarale tarachaya sriranganadha
ranga ranga rangapati ranganadha nee singarale tarachaya sriranganadha
ramoodoo raghavoodoo ravikooloo ditadoo bhoomijakoo patiyaina pooroosha nidhanamoo
ramoodoo raghavoodoo ravikooloo ditadoo bhoomijakoo patiyaina pooroosha nidhanamoo
ramoodoo raghavoodoo ravikooloo ditadoo
ram ram sita ram ram sita ram
periginanadoo choodaro pedda hanoomantoodoo
periginanadoo choodaro pedda hanoomantoodoo paragi nana vidyala balavantoodoo
vedamooloo sootimpaga vedookaloo daivaraga adarinchi dasoola mohana narasimhoodoo
chakani taliki changoobhala tana chakera moviki changoobhala
chakani taliki changoobhala tana chakera moviki changoobhala
chakani taliki changoobhala tana chakera moviki changoobhala
chakani taliki changoobhala
chakani taliki changoobhala

 
Charanam:1

Kattedoora vaikoonthamoo kanachayina konda tettelaye maheemale tiroomala konda tiroomala konda
kattedoora vaikoonthamoo kanachayina konda tettelaye maheemale tiroomala konda tiroomala konda
tirooveedhoola merasi deva devoodoo
tirooveedhoola merasi deva devoodoo garimala minchina singaramoola todanoo
tirooveedhoola merasi deva devoodoo

 

Telugu Transliteration

పల్లవి:

గోవిందాశ్రిత గోకుల బృంద
పావన జయజయ పరమానంద ||గోవిందా||
హరినామమే కడు ఆనందకరము
మరుగవో మరుగవో మరుగవో మనసా
హరినామమే కడు ఆనందకరము
మరుగవో మరుగవో మరుగవో మనసా
హరినామమే కడు ఆనందకరము
అ: రంగా... రంగా... రంగ రంగ రంగపతి రంగనాథ
నీ సింగారాలె తరచాయ శ్రీ రంగనాథా
రంగా... రంగా... రంగ రంగ రంగపతి రంగనాథ
నీ సింగారాలె తరచాయ శ్రీ రంగనాథా
రాముడు రాఘవుడు రవికులుడితడు
భువిజకు పతియైన పురుషనిధానము
రాముడు రాఘవుడు రవికులుడితడు
భువిజకు పతియైన పురుషనిధానము
రాముడు రాఘవుడు రవికులుడితడు
రాం రాం సీతారాం రాం రాం సీతారాం
రాం రాం సీతారాం రాం రాం సీతారాం
అ: పెరిగినాడు చూడరో పెద్ద హనుమంతుడూ..
పెరిగినాడు చూడరో పెద్ద హనుమంతుడూ..
పరగి నానా విద్యలో బలవంతుడు...
పెరిగినాడు చూడరో పెద్ద హనుమంతుడూ..
అ: వేదములు నుతింపగ వేడుకలు దైవారగా
ఆదరించి దాసుల మోహన నారసింహుడు..
మోహన నారసింహుడు..
అ: మోహన నారసింహుడూ...
ఆ: చక్కని తల్లికి ఛాంగుభళా...
తన చక్కెర మోవికి ఛాంగుభళా...
చక్కని తల్లికి ఛాంగుభళా...
తన చక్కెర మోవికి ఛాంగుభళా...
చక్కని తల్లికి ఛాంగుభళా...
చక్కని తల్లికి ఛాంగుభళా...
గోవిందా.. గోవింద


చరణం:1

కట్టెదుర వైకుంఠము కాణాచయిన కొండ
తెట్టెలాయ మహిమలే తిరుమల కొండా.. తిరుమల కొండా
కట్టెదుర వైకుంఠము కాణాచయిన కొండ
తెట్టెలాయ మహిమలే ...
తిరుమల కొండా... తిరుమల కొండా...
తిరుమల కొండా... తిరుమల కొండా...
అ: తిరువీధుల వెలిసి ఈ దేవదేవుడు
గోవిందా.. గోవింద... గోవిందా.. గోవింద
అ: తిరువీధుల వెలిసి ఈ దేవదేవుడు
గరిమల మించిన సింగారముల తోడను
తిరువీధుల వెలిసి ఈ దేవ దేవుడు.. దేవ దేవుడు..

SHARE

Comments are off this post