LYRIC

Pallavi:

Gumma gumma gumma..a…
Gummetticce muddula gumma
gumma gumma gumma..a… Gummetticce
muddula gumma
kaipekkina kannulatone mattemkimce
kammese bomma i muddula gumma
usikolipe vampulatone marulettimci pujimce
remma i muddula gumma
gumma gumma gumma..a… Gummetticce
muddula gumma
gumma gumma gumma..a… Gummetticce
muddula gumma

 

charanam:1
visugettina bratukulalona emumdi.. Pasa
emumdi…
Visugettina bratukulalona emumdi.. Pasa
emumdi…
Sisalaina saram i klabbula kaugita
dagumdi..i..i
sisalaina saram i klabbula kaugita dagumdi
saradaga sitakoka cilukallaga tiragali roju..
Tirali moje…
Repannadi leneledu rane radu vumdokate
nedu
ni mumdumdi cudu

 

charanam:2
gumma… A..a…a..a…ah…
Kaki kokila avutumda…kamcu kanakam
avutumda…
Klab kapuram avutumda…velayalu illalu
avutamda…
Kaki kokila avutumda…kamcu kanakam
avutumda…
Klab kapuram avutumda…velayalu illalu
avutamda…
Jabjala daka jakettu… Aha… Siggu eggu
tisakattu
baredu juttu janedaye..ayyo boddu kimda
cirakattu mojulaye…
Baredu juttu janedaye..ayyo boddu kimda
cirakattu mojulaye…
Ho…e…e…e
orayyo unnadi amta unnattamte uramta
uluku…gumdello keluku
orayyo unnadi amta unnattamte uramta
uluku…gumdello keluku
gumma gumma gumma..a… Gummetticce
muddula gumma
gumma gumma gumma..a… Gummetticce
muddula gumma
gumma gumma gumma..a… Gummetticce
muddula gumma
gumma gumma gumma..a… Gummetticce
muddula gumma
gumma gumma gumma..a… Gummetticce
muddula gumma
gumma…a…a…a…a

Telugu Transliteration

పల్లవి:

గుమ్మ గుమ్మ గుమ్మా..ఆ... గుమ్మెత్తిచ్చే ముద్దుల గుమ్మ
గుమ్మ గుమ్మ గుమ్మా..ఆ... గుమ్మెత్తిచ్చే ముద్దుల గుమ్మ
కైపెక్కిన కన్నులతోనే మత్తెంకించే కమ్మెసే బొమ్మా ఈ ముద్దుల గుమ్మా
ఉసికొలిపే వంపులతోనే మరులెత్తించి పూజించే రెమ్మా ఈ ముద్దుల గుమ్మ
గుమ్మ గుమ్మ గుమ్మా..ఆ... గుమ్మెత్తిచ్చే ముద్దుల గుమ్మ
గుమ్మ గుమ్మ గుమ్మా..ఆ... గుమ్మెత్తిచ్చే ముద్దుల గుమ్మ


చరణం:1

విసుగెత్తిన బ్రతుకులలోన ఏముంది.. పస ఏముందీ...
విసుగెత్తిన బ్రతుకులలోన ఏముంది.. పస ఏముందీ...
సిసలైన సారం ఈ క్లబ్బుల కౌగిట దాగుంది..ఈ..ఈ
సిసలైన సారం ఈ క్లబ్బుల కౌగిట దాగుంది
సరదాగ సీతాకోక చిలుకల్లాగ తిరగాలి రోజూ.. తీరాలి మోజే...
రేపన్నది లేనేలేదు రానే రాదు వుందొకటే నేడు
నీ ముందుంది చూడు


చరణం:2

గుమ్మా... ఆ..ఆ...ఆ..ఆ...ఆహ్...
కాకి కోకిల అవుతుందా...కంచు కనకం అవుతుందా...
క్లబ్ కాపురం అవుతుందా...వెలయాలు ఇల్లాలు అవుతందా...
కాకి కోకిల అవుతుందా...కంచు కనకం అవుతుందా...
క్లబ్ కాపురం అవుతుందా...వెలయాలు ఇల్లాలు అవుతందా...
జబ్జల దాకా జాకెట్టు... అహ... సిగ్గు ఎగ్గూ తీసాకట్టూ
బారెడు జుట్టు జానెడాయే..అయ్యో బొడ్డు కింద చీరకట్టు మోజులాయే...
బారెడు జుట్టు జానెడాయే..అయ్యో బొడ్డు కింద చీరకట్టు మోజులాయే...
హో...ఏ...ఏ...ఏ
ఓరయ్యో ఉన్నది అంతా ఉన్నట్టంటే ఊరంతా ఉలుకూ...గుండెల్లో కెలుకూ
ఓరయ్యో ఉన్నది అంతా ఉన్నట్టంటే ఊరంతా ఉలుకూ...గుండెల్లో కెలుకూ
గుమ్మ గుమ్మ గుమ్మా..ఆ... గుమ్మెత్తిచ్చే ముద్దుల గుమ్మ
గుమ్మ గుమ్మ గుమ్మా..ఆ... గుమ్మెత్తిచ్చే ముద్దుల గుమ్మ
గుమ్మ గుమ్మ గుమ్మా..ఆ... గుమ్మెత్తిచ్చే ముద్దుల గుమ్మ
గుమ్మ గుమ్మ గుమ్మా..ఆ... గుమ్మెత్తిచ్చే ముద్దుల గుమ్మ
గుమ్మ గుమ్మ గుమ్మా..ఆ... గుమ్మెత్తిచ్చే ముద్దుల గుమ్మ
గుమ్మా...ఆ...ఆ...ఆ...ఆ

Added by

Latha Velpula

SHARE

Comments are off this post