LYRIC

Ee vishala nishala khushila karukhanalo
Ramjuga rambhala vachindhi o ramanimani
Sabhash guru! Iragottey!
Guruva guruva sishuva sishuva
Guruva guruva gurrammekku guruva
entha sepu okate dharuva
Sishuva sishuva cheppinattu vinava
kudi yedamaithe godava
Veera matthekki poyele bala raja
Nadi roadekki navvela kanne roja
Kodi pettundhi yadhara kotha yamuda
Posu kottindhi kasiga donga moguda
Adda roadu dhaari meedha
Jaari padda jaabilamma
Oopu chusthe urvashe ra

Guruva guruva gurrammekku guruva
entha sepu okate dharuva
Sishuva sishuva cheppinattu vinava
kudi yedamaithe godava

Sandhu chusi chinna dhani cheyi pattu
Gangu leader alle steppulesi reccha gottu
Guru guru bolo chiru
Voni guru pattey chiru
Prema dhaasu posu petti recchi pona
Pularangadalle keelu gurram ekki pona
Chiru chiru kya hai guru
Slowly chiru champestha guru
Nadu katta prema nagaru
Nedu needhe chanceu brotheru
Adhiri poye pilla figureu
Aragadheestha chintha pogaru
Kongu pattuko andhagada
Pongu chusuko pokiroda
Utti meedha ullipaya
Gattu meedha bendakaya
Mix chesi lucku chusuko
Chamakku chamma!

Guruva guruva gurrammekku guruva
entha sepu okate dharuva
Sishuva sishuva cheppinattu vinava
kudi yedamaithe godava

Arey! Pappu chekka lanti pilla chudu guruva
Dhani routeu marchi rightu chesedhetta guruva
Inthe kadha anthe guru
Vinuko chiru chepko guru
Pattu cheera katta petti chengu battu
Pilla antipettukoka pothe ottu pettu
Anthe chiru vaare guru
Chal pyaare chiru
Evergreenu devadasu
Maroka doseu veyyi bossu
Thirigirani vayasu nadhi
Tharagiponi speedu needhi
Malli vasthiro manchi donga
Kolla kottuko subbaranga
Komma chaatu nimmakaya
Remma chaatu dhabbakaya
Chekku theesi chakkabettuko

Guruva guruva sishuva sishuva
Guruva guruva gurrammekku guruva
entha sepu okate dharuva
Sishuva sishuva cheppinattu vinava
kudi yedamaithe godava
Veera matthekki poyele bala raja
Nadi roadekki navvela kanne roja
Kodi pettundhi yadhara kotha yamuda
Posu kottindhi kasiga donga moguda
Adda roadu dhaari meedha
Jaari padda jaabilamma
Oopu chusthe urvashe ra

Guruva guruva gurrammekku guruva
entha sepu okate dharuva
Sishuva sishuva cheppinattu vinava
kudi yedamaithe godava

Telugu Transliteration

ఈ విషాల నిషాల ఖుషీల ఖారుఖానాలొ
రంజుగా రంభలా వచింది ఓ రమనీమని
సభాష్ గురు! ఇరగొట్టై!
గురువా గురువా సిషువా సిషువా
గురువా గురువా గుర్రమ్మెక్కు గురువా
ఎంత సేపు ఒకటే ధరువా
సిషువ సిషువ చెప్పినట్టు వినవ
కుడి ఎడమైతె గొడవ
వీర మథ్థెక్కి పోయెలె బాల రాజ
నడి రోడ్డెక్కి నవ్వెల కన్నె రోజ
కొడి పెట్టుంది ఎధరా కొత ఎముడ
పోసు కొట్టింది కసిగ దొంగ మొగుడ
అడ్డ రోడ్డు ధారి మీద
జారి పడ్డ జాబిలమ్మ
ఊపు చోస్తె ఉర్వషె రా

గురువా గురువా గుర్రమ్మెక్కు గురువా
ఎంత సేపు ఒకటే ధరువా
సిషువ సిషువ చెప్పినట్టు వినవ
కుడి ఎడమైతె గొడవ

సందు చోసి చిన్న దాని చెయి పట్టు
గ్యాంగు లీడర్ అల్లె స్టెప్పులేసి రెచ్చ గొట్టు
గురు గురు బోలొ చిరు
వోని గురు పట్టై చిరు
ప్రేమ దాసు పోసు పెట్టి రెచ్చి పోన
పోలరంగడల్లె కీలు గుర్రం ఎక్కి పోన
చిరు చిరు క్యా హై గురు
స్లోల్య్ చిరు చంపేస్త గురు
నాడు కట్టా ప్రేమ నగరు
నేడు నీదే చాన్శు బ్రదరు
అదిరి పోయె పిల్ల ఫిగరు
అరగధీస్త చింత పొగరు
కొంగు పట్టుకొ అందగాడ
పొంగు చూసుకొ పోకిరోడ
ఉట్టి మీద ఉల్లిపాయ
గట్టు మీద బెండకాయ
మిక్స్ చేసి లక్కు చోసుకొ
చమక్కు చమ్మ!

గురువా గురువా గుర్రమ్మెక్కు గురువా
ఎంత సేపు ఒకటే ధరువా
సిషువ సిషువ చెప్పినట్టు వినవ
కుడి ఎడమైతె గొడవ

అరె! పప్పు చెక్క లాంటి పిల్ల చోడు గురువ
దాని రూటు మార్చి రైటు చేసెదెట్ట గురువ
ఇంతె కద అంతె గురు
వినుకొ చిరు చెప్కొ గురు
పట్టు చీర కట్ట పెట్టి చెంగు బట్టు
పిల్ల అంటిపెట్టుకోక పోతె ఒట్టు పెట్టు
అంతె చిరు వారె గురు
చల్ క్యారె చిరు
ఎవర్గ్రీను దేవదాసు
మరొక డోసు వెయ్యి బాస్సు
తిరిగిరాని వయసు నాది
తరిగిపోని స్పీడు నీది
మల్లి వస్తిరొ మంచి దొంగ
కొల్ల కొట్టుకొ సుబ్బరంగ
కొమ్మ చాటు నిమ్మకాయ
రెమ్మ చాటు దబ్బకాయ
చెక్కు తీసి చక్కబెట్టుకొ

గురువా గురువా సిషువా సిషువా
గురువా గురువా గుర్రమ్మెక్కు గురువా
ఎంత సేపు ఒకటే ధరువా
సిషువ సిషువ చెప్పినట్టు వినవ
కుడి ఎడమైతె గొడవ
వీర మథ్థెక్కి పోయెలె బాల రాజ
నడి రోడ్డెక్కి నవ్వెల కన్నె రోజ
కొడి పెట్టుంది ఎధరా కొత ఎముడ
పోసు కొట్టింది కసిగ దొంగ మొగుడ
అడ్డ రోడ్డు ధారి మీద
జారి పడ్డ జాబిలమ్మ
ఊపు చోస్తె ఉర్వషె రా

గురువా గురువా గుర్రమ్మెక్కు గురువా
ఎంత సేపు ఒకటే ధరువా
సిషువ సిషువ చెప్పినట్టు వినవ
కుడి ఎడమైతె గొడవ

SHARE

Comments are off this post