LYRIC

Pallavi:

Guttamida guvva kusimdi
kattamidakavuju  palikimdi
gudilona jegamta mogimdi
na gumdelo tolivalapu  pandimdi   //gutta//

 
Charanam:1

Nalla nallani mabbu nadicimdi
tella tellani   amcu tocimdi
canuvu   jalarekulai   veligimdi
calla callani jallu kurisimdi…   //gutta//

 
Charanam:2

Kommamida vali gorimka
kamma  kammani usuladimdi
gorimka tanimka   gudu  kattakapote
komma emto cinnabotumdi
komma emto cinnabotumdi    //gutta//

 
Charanam:3

Sannagajula ravali  pilicimdi
sannagajula damda vecimdi
manasaina  javarale  valacimdi
manugade oka malupu tirigimdi
manugade oka malupu tirigimdi  //gutta//

Telugu Transliteration

పల్లవి:

గుట్టమీద గువ్వ కూసింది
కట్టమీదకవుజు పలికింది
గుడిలోన జేగంట మోగింది
నా గుండెలో తొలివలపు పండింది ||గుట్ట||


చరణం:1

నల్ల నల్లాని మబ్బు నడిచింది
తెల్లా తెల్లాని అంచు తోచింది
చనువు జలరేకులై వెలిగింది
చల్లా చల్లాని జల్లు కురిసింది... ||గుట్ట||


చరణం:2

కొమ్మమీద వాలి గోరింక
కమ్మ కమ్మని ఊసులాడింది
గోరింక తానింక గూడు కట్టకపోతె
కొమ్మా ఎంతో చిన్నబోతుంది
కొమ్మా ఎంతో చిన్నబోతుంది ||గుట్ట||


చరణం:3

సన్నగాజుల రవళి పిలిచింది
సన్నగాజుల దండ వేచింది
మనసైన జవరాలే వలచింది
మనుగడే ఒక మలుపు తిరిగింది
మనుగడే ఒక మలుపు తిరిగింది ||గుట్ట||

Added by

Latha Velpula

SHARE

Comments are off this post