LYRIC
Pallavi:
Havvare havva haileso so so…………..dani
yavvaramamta haileso…
Charanam:1
Paccimirapakayalamti paducu pillaroy
dani paruvaniki garuvaniki paggameyaro…
Vagalamari cepparani pogaru moturoy….a
vanneladi vudukkumte vadalamokuroy…. //havvare//
Charanam:2
Imtikedite ninnu cuci navvutumdiroy-dani
yemtabadite kamtabadite kasurutumdi roy-
takkari tekkulapilla padavayekkeroy-
tekkamta egiripoyi ekki ekki edceroy
oy oy hay //havvare//
Charanam:3
Cudabote avvayi cuvvalamtidoy- jodu
kudabote kulukuladi guvvalamtidoy
jampamdulamti gumta jattukattaro adi
jaripote darikasi pattu pattaroy //havvare//
Telugu Transliteration
పల్లవి:హవ్వారే హవ్వా హైలేసో సో సో..............దాని
యవ్వారమంతా హైలేసో...
చరణం:1
పచ్చిమిరపకాయలాంటి పడుచు పిల్లరోయ్
దాని పరువానికి గరువానికి పగ్గమేయరో...
వగలమారి చెప్పరాని పొగరు మోతురోయ్....ఆ
వన్నెలాడి వుడుక్కుంటే వదలమోకురోయ్.... ||హవ్వారే||
చరణం:2
ఇంటికెడితే నిన్ను చూచి నవ్వుతుందిరోయ్-దాని
యెంటబడితే కంటబడితే కసురుతుంది రోయ్-
టక్కరి టెక్కులపిల్ల పడవయెక్కెరోయ్-
టెక్కంతా ఎగిరిపోయి ఎక్కి ఎక్కి ఏడ్చెరోయ్
ఓయ్ ఓయ్ హాయ్ ||హావ్వారే||
చరణం:3
చూడబోతే అవ్వాయి చువ్వలాంటిదోయ్- జోడు
కూడబోతే కులుకులాడి గువ్వలాంటిదోయ్
జాంపండులాంటి గుంట జట్టుకట్టరో -అది
జారిపోతే దారికాసి పట్టు పట్టరోయ్ ||హావ్వారే||
Comments are off this post