LYRIC

Pallavi:

Ilalo kalise sidhilaakasam

Kada daaka jarigenaa naa anweshana

Ilalo kalise

Ilalo kalise sidhilaakasam

Kalalo palike sukha sangeetham

Kada daaka jarigena naa anweshana..

Ilalo kalise sidhilaakasam

 

Charanam:1

Pagabattina ee agachatlu

Gadachina koddi grahapatlu

Naa neeli krineedala

Pagabattina ee agachatlu

Gadachina koddi grahapatlu

Naa neeli krineedala

Baatasari paade paata pakshulanni paade vela

Baatasari paade paata pakshulanni paade vela

Challarinchi raalena brathuke ragile swaramai

Ilalo kalise sidhilaakasam

 

Charanam:2

Rahuvu venke vasthunna

Hethuvu thalapai koosthunna

Neraali polenule

Rahuvu venke vasthunna

Hethuvu thalapai koosthunna

Neraali polenule

Thotamaali naate thota tholakarinchi poose vela

Thotamaali naate thota tholakarinchi poose vela

Gaali vaana thakena mrutilo mugise sruthila

Ilalo kalise sidhilaakasam

Kada daaka jarigena naa anweshana..

Ilalo kalise sidhilaakasam

 

Telugu Transliteration

పల్లవి:

ఇలలో కలిసే సిదిలాకసం
కడదాకా జరిగేనా నా అన్వేషణ
ఇలలో కలిసే
ఇలలో కలిసే సిదిలాకసం
కలలో పలికే సుఖ సంగీతం
కడదాకా జరిగేనా నా అన్వేషణ

ఇలలో కలిసే సిదిలాకసం


చరణం:1

పగబట్టిన ఈ అగచాట్లు గడచినా కొద్ది గ్రహపాట్లు నా నీలి క్రినీడలా
పగబట్టిన ఈ అగచాట్లు గడచినా కొద్ది గ్రహపాట్లు నా నీలి క్రినీడలా
బాటసారి పాడే పాట పక్షులన్నీ పాడే వేల
బాటసారి పాడే పాట పక్షులన్నీ పాడే వేల
చల్లరించి రాలెనా బ్రతుకే రగిలే స్వరమై

ఇలలో కలిసే సిదిలాకసం


చరణం:2

రాహువు వెనకే వస్తున్న హేతువు తలపై కూస్తున్న నేరాలి పోలేనులే రాహువు వెనకే వస్తున్న హేతువు తలపై కూస్తున్న నేరాలి పోలేనులే
తోటమాలి నాటే తోట తోలకరించి పూసే వేళ
తోటమాలి నాటే తోట తోలకరించి పూసే వేళ
గాలి వాన తాకేన మృతిలో ముగిసే సృతిలా

ఇలలో కలిసే సిదిలాకసం
కడదాకా జరిగేనా నా అన్వేషణ
ఇలలో కలిసే సిదిలాకసం

SHARE

0 0 votes
Article Rating
Subscribe
Notify of
guest

0 Comments
Oldest
Newest Most Voted
Inline Feedbacks
View all comments
0
Would love your thoughts, please comment.x
()
x