LYRIC

Kyaare kyaahuvaare jaldi cheppure ledaa chacchure
Hey jagadeka veeruniki atiloka sundariki
Fixs ayyidndi match fixs ayyindi
Kyaare kyaahuvaare
Hey…ee gangu leader ki raamma chilakammaki
Fixs ayyindi teste mixs ayyindee
Kyaare kyaahuvaare
Back seat-ulo aa kissing car lo
Back seat-ulo aa kissing car lo
Chakaa chakaa chakaa chakaa oke oka pappi icchindee
Anna pappi ante kukka pillanaa
Ore pappi ante hindilo mudduraa…moddu
Orey annaki muddu pettesinaadantaraa
Hey hairaama haira haira maa
Hairaama haira haira maa

Gee kissing kaarendanna…shaavu kaaru
Pakkaaru aaskaaru sarkaaru aakariki bekaarante kooda naaku telusu
Aderaa mana chamatkaaru
Abbaa ee kissing kaaru katha jara staart cheyyaraade
Staart martidi keltiyaa

Hey engen-lo Deceil kottinchi
Ala saayam kaalam vellaamandi film-ukee
Intervel lo cheyye pattesi are paapukaarnu pettaanandi paapaki
Kurcheelo sitting ayyindee
Ika koncham koncham set ayyindi jantakee
cinemaa hall lo power poyindi
Inka inko cinemaa start ayyindi vontiki
Kaipekkindi bale kikkekkindee
Tane car ekki kiss icchindee
Annaa…. Haa
Pictur choopinchi picchekkinchesinaavanna
Haa….nuv maamulodivi kaadanno
Da da da da da da da da
Sankar daadaa Sankar daadaa
Sankar daadaa zindaabaad
Hey…Sankar daadaa zindaabaad
Sankar daadaa zindaabaad
Sankar daadaa zindaabaad zindaabaad
Sankar daadaa zindaabaad

Hey jagadeka veeruniki atiloka sundariki
Hey hairaama haira haira maa
Hey hairaama haira haira maa

Needi oneday match kaade test-u match laa undi
Next Em jariginaadannaa
Vintaavaa…haa
Aite vinuko

Hoy brothers malli rivers-u
Memu jambo sarkas kellaamandi jummanee
Gaandibuls simham garjigsu
Vini membeletti poyindandi baaminee
Adursu are bedursu naa vallo kocchi vaalindandi jaam anee
Tana Tentions-u naalo temptingsu
Rendu Ekamayyi penchindandi moodunee
Tatch chesaanu alaa Tatch chesaanu
Are ivvaalsindicchesaanuu

Emicchaav annaa
Muddahe mundu tanu icchindi kada
Malli tana muddu tanakicchesaanu
Manam okala sommu unchukomurey
Evalladaalakicchestaam ante
Nuv edako edigipoyavaanaa
Ey poraa

Sankar daadaa….adee
Sankar daadaa zindaabaad
Sankar daadaa zindaabaad

Hey jagadeka veeruniki atiloka sundariki
Hey hairaama haira haira maa
Hey hairaama haira haira maa

Are hey Sankar daadaa MBBS ko jai bolo
Evarra adi idi Sankar daadaa MBBS…Sankar daadaa zindaabaad
Saari anna alavaataipoyindee
Adee ippudesuko
Hey…Sankar daadaa zindaabaad
Hey…Sankar daadaa zindaabaad
Sankar daadaa zindaabaad…hu haa hu haa
Sankar daadaa zindaabaad…hu haa hu haa
Sankar daadaa zindaabaad…hu haa hu haa
Sankar daadaa zindaabaad…hu haa hu haa
Sankar daadaa zindaabaad…hu haa hu haa
Sankar daadaa zindaabaad…hu haa hu haa
Sankar daadaa zindaabaad…hu haa hu haa
Sankar daadaa zindaabaad…hu haa hu haa
Sankar daadaa Sankar daadaa Sankar daadaa zindabaad

Telugu Transliteration

క్యారే క్యాహువారే జల్ది చెప్పురే లేదా చచ్చురే
హేయ్ జగదేక వీరునికి అతిలోక సుందరికి
ఫిక్స్ అయ్యిదంది మ్యాచు ఫిక్స్ అయ్యింది
క్యారే క్యాహువారే
హేయ్...ఈ గ్యాంగు లీడరుకి రామ్మ చిలకమ్మకి
ఫిక్స్ అయ్యింది టేస్టు మిక్స్ అయ్యిందీ
క్యారే క్యాహువారే
బ్యాకు సీటులో ఆ కిస్సింగ్ కారులో
బ్యాకు సీటులో ఆ కిస్సింగ్ కారులో
చకా చకా చకా చకా ఒకే ఒక పప్పి ఇచ్చిందీ
అన్న పప్పి అంటె కుక్క పిల్లనా
ఒరే పప్పి అంటె హిందిలో ముద్దురా...మొద్దు
ఒరేయ్ అన్నకి ముద్దు పెట్టేసినాదంటరా
హేయ్ హైరామ హైర హైర మా
హైరామ హైర హైర మా

గీ కిస్సింగ్ కారేందన్న...షావు కారు
పక్కారు ఆస్కారు సర్కారు ఆకరికి బేకారంటె కూడ నాకు తెలుసు
అదేరా మన చమత్కారు
అబ్బా ఈ కిస్సింగ్ కారు కథ జర స్టార్ట్ చెయ్యరాదె
స్టార్ట్ మర్తిడి కేల్తియా

హేయ్ ఇంజన్లో డీజిల్ కొట్టించి
అల సాయం కాలం వెల్లామండి ఫిల్ముకీ
ఇంటర్వెల్ లో చెయ్యే పట్టెసి అరె పాపుకార్ను పెట్టానండి పాపకి
కుర్చీలో సిట్టింగ్ అయ్యిందీ
ఇక కొంచం కొంచం సెట్ అయ్యింది జంటకీ
సినిమా హాల్లో పవర్ పోయింది
ఇంక ఇంకో సినిమా స్టార్ట్ అయ్యింది వొంటికి
కైపెక్కింది బలె కిక్కెక్కిందీ
తనే కారెక్కి కిస్స్ ఇచ్చిందీ
అన్నా.... హా
పిక్టర్ చూపించి పిచ్చెక్కించేసినావన్న
హా....నువ్ మాములోడివి కాదన్నో
ద ద ద ద ద ద ద ద
శంకర్ దాదా శంకర్ దాదా
శంకర్ దాదా జిందాబాద్
హేయ్...శంకర్ దాదా జిందాబాద్
శంకర్ దాదా జిందాబాద్
శంకర్ దాదా జిందాబాద్ జిందాబాద్
శంకర్ దాదా జిందాబాద్

హేయ్ జగదేక వీరునికి అతిలోక సుందరికి
హేయ్ హైరామ హైర హైర మా
హేయ్ హైరామ హైర హైర మా

నీది వండె మ్యాచ్ కాదె టెస్టు మ్యాచ్ లా ఉంది
నెక్స్ట్ ఏం జరిగినాదన్నా
వింటావా...హా
ఐతే వినుకో

హోయ్ బ్రదర్సూ మల్లి రివర్సూ
మేము జంబో సర్కస్ కెల్లామండి జుమ్మనీ
గాండిబుల్స్ సిమ్హం గర్జిగ్సు
విని మెంబేలెత్తి పోయిందండి బామినీ
అదుర్సు అరె బెదుర్సు నా వల్లో కొచ్చి వాలిందండి జాం అనీ
తన టెన్షన్సు నాలో టెప్టింగ్సు
రెండు ఏకమయ్యి పెంచిందండి మూడునీ
టచ్ చేసాను అలా టచ్ చేసాను
అరే ఇవ్వాల్సిందిచ్చేశానూ

ఏమిచ్చావ్ అన్నా
ముద్దహె ముందు తను ఇచ్చింది కద
మల్లి తన ముద్దు తనకిచ్చేశాను
మనం ఒకల సొమ్ము ఉంచుకోమురేయ్
ఎవల్లదాలకిచ్చేస్తాం అంతే
నువ్ ఏడకో ఎదిగిపోయవానా
ఏయ్ పోరా

శంకర్ దాదా....అదీ
శంకర్ దాదా జిందాబాద్
శంకర్ దాదా జిందాబాద్

హేయ్ జగదేక వీరునికి అతిలోక సుందరికి
హేయ్ హైరామ హైర హైర మా
హేయ్ హైరామ హైర హైర మా

అరె హేయ్ శంకర్ దాదా MBBS కొ జై బోలొ
ఎవర్ర అది ఇది శంకర్ దాదా MBBS...శంకర్ దాదా జిందాబాద్
సారి అన్న అలవాటైపోయిందీ
అదీ ఇప్పుడేసుకో
హేయ్...శంకర్ దాదా జిందాబాద్
హేయ్...శంకర్ దాదా జిందాబాద్
శంకర్ దాదా జిందాబాద్...హు హా హు హా
శంకర్ దాదా జిందాబాద్...హు హా హు హా
శంకర్ దాదా జిందాబాద్...హు హా హు హా
శంకర్ దాదా జిందాబాద్...హు హా హు హా
శంకర్ దాదా జిందాబాద్...హు హా హు హా
శంకర్ దాదా జిందాబాద్...హు హా హు హా
శంకర్ దాదా జిందాబాద్...హు హా హు హా
శంకర్ దాదా జిందాబాద్...హు హా హు హా
శంకర్ దాదా శంకర్ దాదా శంకర్ దాదా జిందబాద్

SHARE

Comments are off this post