LYRIC

Kala anuko kaladanuko naalo premaa
Avunanuko kaadanuko neeve premaa
Padipoyaa premalo paruvaalaa saakshigaa
Padadaamaa pellilo padimandi saakshigaa
Preminchukundaam e janmakainaa
Kala anuko kaladanuko naalo premaa
Avunanuko kaadanuko neeve premaa
Padipoyaa premalo paruvaalaa saakshigaa
Padadaamaa pellilo padimandi saakshigaa
Preminchukundaam e janmakainaa
Kala anuko kaladanuko naalo premaa
Avunanuko kaadanuko neeve premaa

O.. Ninu choodani nisiraatiri nidarainaponi kanula paapavo
Oho o.. Ninu taakani nimishaalalo kunukaina raaka kumile bhaadavo
Gaalullo oosulu kallallo aasalu
Kougitlo poosina kaamaakshi puvvulu
E totavainaa nee poojakele
Kala anuko kaladanuko naalo premaa
Avunanuko kaadanuko neeve premaa

Ho.. Mali sandelo nuli vecchagaa chali daachukunna chanuve haayile
O.. Nadireyilo nadumekkado tadimesukunna godave teepile
O.. Veenallo teegalaa teegallo moogalaa
Meete kavvintalo paate kalyaanigaa
Naa paata vinte nee paita jaare

Kala anuko kaladanuko naalo premaa
Avunanuko kaadanuko neeve premaa
Padipoyaa premalo paruvaalaa saakshigaa
Padadaamaa pellilo padimandi saakshigaa
Preminchukundaam e janmakainaa

Telugu Transliteration

పల్లవి :
కల అనుకో కలదనుకో నాలో ప్రేమ
అవుననుకో కాదనుకో నీవే ప్రేమ
పడిపోయా ప్రేమలో పరువాల సాక్షిగా
పడదామా పెళ్లిలో పదిమంది సాక్షిగా
ప్రేమించుకుందాం ఏ జన్మకైనా
కల అనుకో కలదనుకో నాలో ప్రేమ
అవుననుకో కాదనుకో నీవే ప్రేమ
పడిపోయా ప్రేమలో పరువాల సాక్షిగా
పడదామా పెళ్లిలో పదిమంది సాక్షిగా
ప్రేమించుకుందాం ఏ జన్మకైనా
కల అనుకో కలదనుకో నాలో ప్రేమ
అవుననుకో కాదనుకో నీవే ప్రేమ

చరణం : 1
ఓ... నిను చూడని నిశిరాతిరి
నిదరైన పోనీ కనుల పాపవో
ఓ ...నిను తాకని నిమిషాలలో
కునుకైన రాక కుమిలే బాధవో
గాలుల్లో ఊసులు కళ్ళల్లో ఆశలు
కౌగిట్లో పోసిన కామాక్షి పూవులు
ఏ తోటవైనా నీ పూజకేలే
కల అనుకో కలదనుకో నాలో ప్రేమ
అవుననుకో కాదనుకో నీవే ప్రేమ

చరణం : 2
ఓ... మలి సందెలో నులివెచ్చగా
చలి కాచుకుందాం చనువే హాయిలే
ఓ... నడిరేయిలో నడుమెక్కడో తడిమేసుకున్నా గొడవే తీపిలే
ఓ... వీణల్లో తీగలా తీగల్లో మూగలా
మీటే కవ్వింతలో పాటే కళ్యాణిగా
నా పాట వింటే నీ పైట జారే
కల అనుకో కలదనుకో నాలో ప్రేమ
అవుననుకో కాదనుకో నీవే ప్రేమ
పడిపోయా ప్రేమలో పరువాల సాక్షిగా
పడదామా పెళ్లిలో పదిమంది సాక్షిగా
ప్రేమించుకుందాం ఏ జన్మకైనా...


SHARE

0 0 votes
Article Rating
Subscribe
Notify of
guest

0 Comments
Oldest
Newest Most Voted
Inline Feedbacks
View all comments

VIDEO

0
Would love your thoughts, please comment.x
()
x