LYRIC

koDitE koTTaaliraa six koTTaali
aaDite aaDaaliraa raph aaDaali
koDitE koTTaaliraa six koTTaali
aaDite aaDaaliraa raph aaDaali

baaTEdainaa munumundukeLLaali
pOTi unnaagaani gelupondi teeraali
charitralOni kosamE pEjeelunDaali
chindE vEyyaali naTaraajulaagaa

navvE chindaali nelaraajulaa
manamE unDaali maharaajulaagaa
mugisE pOvaali raaju pEda tEDaalanni

chEyi undi neeku chEyi kalipETandukE
unnadi inkokariki dari choopETandukE
maaTa undi neeku maaTicchETandukE

manasunnadi aa maaTanu neravErchETandukE
aaraaTam neekundi Em panainaa chEyaDanikE
abhimaanam tODundi endaakainaa naDapaDaanikE

ee praaNam dEham jeevam undi parula sEvakE
chEnchE kaTTaanni nuvvE chEyaali
pondE phalaanni panchivvaali

andari suKhaanni nuvvE chooDaali
raajuki raajani chemaTatOnE cheripEyaali

peddavaaLLa kepuDuu nuvu Sirasu vancharaa
arE chinnavaaLLa nepuDuu aaSeervadincharaa
lEnivaaLLa nepuDuu nuvu aadarincharaa

pratibha unnavaaLLa nepuDuu nuvu pRotsahincharaa
SaraNaTuu vacchEsE SatRuvunainaa prEmincharaa
sanGhaannE peeDinchE peeDanu maatram tRunchEyaraa

ee aaSaajeevi chiranjeevi sootram meedEraa
dEvuDu pampina tammuLLE meeru
raktam panchina bandham meeru

chuTTu nilichina chuTTaalE meeru
nannE choopina andaalanTE meerE meerE

Telugu Transliteration

కొడితే కొట్టాలిరా six కొట్టాలి
ఆడితె ఆడాలిరా రఫ్ ఆడాలి
కొడితే కొట్టాలిరా six కొట్టాలి
ఆడితె ఆడాలిరా రఫ్ ఆడాలి

బాటేదైనా మునుముందుకెళ్ళాలి
పోటి ఉన్నాగాని గెలుపొంది తీరాలి
చరిత్రలోని కొసమే పేజీలుండాలి
చిందే వేయ్యాలి నటరాజులాగా

నవ్వే చిందాలి నెలరాజులా
మనమే ఉండాలి మహరాజులాగా
ముగిసే పోవాలి రాజు పేద తేడాలన్ని

చేయి ఉంది నీకు చేయి కలిపేటందుకే
ఉన్నది ఇంకొకరికి దరి చూపేటందుకే
మాట ఉంది నీకు మాటిచ్చేటందుకే

మనసున్నది ఆ మాటను నెరవేర్చేటందుకే
ఆరాటం నీకుంది ఏం పనైనా చేయడనికే
అభిమానం తోడుంది ఎందాకైనా నడపడానికే

ఈ ప్రాణం దేహం జీవం ఉంది పరుల సేవకే
చేంచే కట్టాన్ని నువ్వే చేయాలి
పొందే ఫలాన్ని పంచివ్వాలి

అందరి సుఖాన్ని నువ్వే చూడాలి
రాజుకి రాజని చెమటతోనే చెరిపేయాలి

పెద్దవాళ్ళ కెపుడూ నువు శిరసు వంచరా
అరే చిన్నవాళ్ళ నెపుడూ ఆశీర్వదించరా
లేనివాళ్ళ నెపుడూ నువు ఆదరించరా

ప్రతిభ ఉన్నవాళ్ళ నెపుడూ నువు పృఒత్సహించరా
శరణటూ వచ్చేసే శతౄవునైనా ప్రేమించరా
సంఘాన్నే పీడించే పీడను మాత్రం తౄంచేయరా

ఈ ఆశాజీవి చిరంజీవి సూత్రం మీదేరా
దేవుడు పంపిన తమ్ముళ్ళే మీరు
రక్తం పంచిన బంధం మీరు

చుట్టు నిలిచిన చుట్టాలే మీరు
నన్నే చూపిన అందాలంటే మీరే మీరే

SHARE

Comments are off this post