LYRIC

Lucky lucky enthentho lucky
Ee lokamlo puttadadame lucky
Lucky lucky enthentho lucky
Ee lokamlo puttadadame lucky
Vandellaki nee oopiri poda kondekki
Veyyellaina velagale varthallokekki

Aadu aadinchu paadu padinchu navvu navvinchu
Nuvu naduvu nadipichu
Aadu aadinchu paadu padinchu navvu navvinchu
Nuvu naduvu nadipichu

Lucky lucky enthentho lucky
Ee lokamlo puttadadame lucky.. Ya

Adrushtaniki tata cheppei
Nee kashtaniki kota penchei
Aavesaniki bye bye cheppei
Anuraagaaniki bhagam panchei
Manaloni gundeku porugodi gundeku
Nadi madhya godalu kattoddoy
Manasunna chethi tho pakkodi champapai
Kanneella jhalulu thudavaloy
Andarikosam aalochinchu aanandinchu
Aadu aadinchu paadu padinchu navvu navvinchu
Nuvu naduvu nadipichu

Lucky lucky enthentho lucky
Ee lokamlo puttadadame lucky.. Yeah

Bombulu leni jagathini chuddam
Badhalleni brathukulu chuddam
Cheekati leni gadapalu chuddam
Aakali leni kadupulu chuddam
Neraale thakkuvai khaideele undani
Sari kottha jaillani choodaloy
Bhagavathu maayamai mamatheymo daivamai
Kuluvunna gullanu chudaloy
Aasalu anni nijamayyela nadume vanchu
Aadu aadinchu paadu padinchu navvu navvinchu
Nuvu naduvu nadipichu

Lucky lucky enthentho lucky
Ee lokamlo puttadadame lucky
Lucky kucky enthentho lucky
Ee lokamlo puttadadame lucky
Vandellaki nee oopiri poda kondekki
Veyyellaina velagale varthallokekki

Aadu aadinchu paadu padinchu navvu navvinchu
Nuvu naduvu nadipichu
Aadu aadinchu paadu padinchu navvu navvinchu
Nuvu naduvu nadipichu

Telugu Transliteration

లక్కి లక్కి ఎంతెంతొ లక్కి
ఈ లోకంలొ పుట్టడమె లక్కి
లక్కి లక్కి ఎంతెంతొ లక్కి
ఈ లోకంలొ పుట్టడమె లక్కి
వందేల్లకి నీ ఊపిరి పోద కొండెక్కి
వెయ్యేల్లైన వెలగాలె వర్తల్లొకెక్కి

ఆడు ఆడించు పాడు పాడించు నవ్వు నవ్వించు
నువు నడువు నడిపిచు
ఆడు ఆడించు పాడు పాడించు నవ్వు నవ్వించు
నువు నడువు నడిపిచు

లక్కి లక్కి ఎంతెంతొ లక్కి లక్కి లక్కి
ఈ లోకంలొ పుట్టడమె లక్కి.. య

అద్రుష్టానికి టాట చెప్పై
నీ కష్టానికి కోటా పెంచై
ఆవేషానికి బై బై చెప్పై
అనురాగానికి భాగం పంచై
మనలోని గుండెకు పొరుగోడి గుండెకు
నడి మధ్య గోడలు కట్టొద్దొయ్
మనసున్న చేతి తొ పక్కోడి చంపపై
కన్నీల్ల జాలులు తుడవాలొయ్
అందరికోసం ఆలోచించు ఆనందించు
ఆడు ఆడించు పాడు పాడించు నవ్వు నవ్వించు
నువు నడువు నడిపిచు

లక్కి లక్కి ఎంతెంతొ లక్కి లక్కి లక్కి
ఈ లోకంలొ పుట్టడమె లక్కి.. యే.. .

బాంబులు లేని జగతిని చూద్దాం
బదల్లేని బ్రతుకుని చూద్దాం
చీకటి లేని గడపని చూద్దాం
ఆకలి లేని కడుపుని చూద్దాం
నెరాలె తక్కువై ఖైదీలె ఉండని
సరి కొత్త జైల్లని చూదాలొయ్
భగవంతు మాయమై మమతేయ్మొ దైవమై
కొలువున్న గుల్లను చూదాలోయ్
ఆసలు అన్ని నిజమయ్యేల నడుమే వంచు
ఆడు ఆడించు పాడు పాడించు నవ్వు నవ్వించు
నువు నడువు నడిపిచు


లక్కి లక్కి ఎంతెంతొ లక్కి
ఈ లోకంలొ పుట్టడమె లక్కి
వందేల్లకి నీ ఊపిరి పోద కొండెక్కి
వెయ్యేల్లైన వెలగాలె వర్తల్లొకెక్కి

ఆడు ఆడించు పాడు పాడించు నవ్వు నవ్వించు
నువు నడువు నడిపిచు
ఆడు ఆడించు పాడు పాడించు నవ్వు నవ్వించు
నువు నడువు నడిపిచు

Added by

malliktajmahal@gmail.com

SHARE

Comments are off this post