LYRIC

Pallavi:

Manasu neelo vunna…
padhavi kosam kaadhanna
valapu chaala vunna…
prajala seva bheshanna
bharatheeya krupamanuvvena
thodu needalaaga nenundalena
abdul kalaam aa nuvvaina
needhaanni kaalenaa..

Hey cm…rastram neeku mokke..
six pm praayam neeku naakey
nee saayam pa ga priya ga nenu lena…
hey cm raashtram neeku mokke
6 pm praayam neeku naake
nee sayam pa ga priyaga neeku nenu lenaa
manassu neelo vunna..
padhavi kosam kaadhannaa..

Hey taraririri ratta rara..
tarara tarara..ratta..
tara rire..tara rira..

 

Charanam:1

Premantey chedha..adhi daachedha..
ontari ga vuntaavey… one plus kaaraadha..
theneetiki dhooramaithe parvaledhu
aadadheeni dhooramaithe paruve ledhu
lyrics by ezeelyrics……
hai hai premika…annadhiley paavuram..
saath saath aaagaka annadhiley panjaram…

Hey cm…
hey cm…raastram paaripodhu..
sweet welcome praayam repu raadhu
hey preetham majaga ilaga vacchi vellaraadha..
hey cm raashtram paaripodhu..
sweet welcome praayam repu raadhu
heyy preetham majaaga ilaaga vacchi vellaradha

 

Charanam:2

Ledhantu ledha..adhi baaledha..
ontariga vunteyne gentleman mariyaadha
vayasse anichesukunte bathikiporu
manasse champesukunte yetta saruuu

hai hai premika satyamante sundaram
kai kai korika okkarame pattadam
bharatheeya krupamanuvvena
thodu needalaaga nenundalena
abdul kalaam aa nuvvaina
needhaanni kaalenaa..

Hey cm raashtram neeku mokke
6 pm praayam neeku naake
nee saayam pa ga priyaaga neeku nenu lenaa
hey cm raashtram paaripodhu..
sweet welcome praayam repu raadhu
hey preetham majaaga ilaaga vacchi vellaradha..

Telugu Transliteration

పల్లవి:

మనసు నీలో ఉన్నా పదవి కోసం కాదన్నా
వలపు చాలా ఉన్నా ప్రజల సేవే భేషన్నా
భారతీయ ఒబామా నువ్వేనా
తోడు నీడ లాగ నేనుండలేనా
అబ్దుల్ కలామే నువ్వైనా నీదాన్ని కాలేనా
Hey CM రాష్ట్రం నీకు Ok
6 PM ప్రాయం నీకు నాకే
నీ సాయం P.A. గా ప్రియాగ నీకు నేను లేనా
Hey CM రాష్ట్రం నీకు Ok
6 PM ప్రాయం నీకు నాకే
నీ సాయం P.A. గా ప్రియాగ నీకు నేను లేనా
మనసు నీలో ఉన్నా పదవి కోసం కాదన్నా


చరణం: 1

ప్రేమంటే చేదా అది దాచేదా
ఒంటరిగా ఉంటావే
one plus one కారాదా
అవినీతికి దూరమైతే పర్వాలేదు
ఆడది నీ దూరం అయితే పరువే లేదు
హాయ్ హాయ్ ప్రేమికా అన్నదిలే పావురాయి
సై సై ఆగక అన్నదిలే పంజరం
Hey CM

Hey CM రాష్ట్రం పారిపోదు
sweet welcome ప్రాయం రేపు రాదు
హే ప్రీతం మజాగా ఇలాగ వచ్చి వెళ్ళరాదా
Hey CM రాష్ట్రం పారిపోదు
sweet welcome ప్రాయం రేపు రాదు
హే ప్రీతం మజాగా ఇలాగ వచ్చి వెళ్ళరాదా



చరణం: 2

లేదంటూ లేదా అది బాలేదా
ఒంటరిగా ఉంటేనే gentle man మర్యాదా
వయసైందని చేసుకుంటే వతికి పోరు
మనసే చంపేసుకుంటే ఎట్టా సారూ
హాయ్ హాయ్ ప్రేమికా సత్యమిదే సుందరం
కాయ్ కాయ్ కోరిక ఉత్తరమే పెత్తనం

భారతీయ ఒబామా నువ్వేనా
తోడు నీడ లాగ నేనుండలేనా
అబ్దుల్ కలామే నువ్వైనా నీదాన్ని కాలేనా
Hey CM రాష్ట్రం నీకు Ok
6 PM ప్రాయం నీకు నాకే
నీ సాయం P.A. గా ప్రియాగ నీకు నేను లేనా
Hey CM రాష్ట్రం పారిపోదు
sweet welcome ప్రాయం రేపు రాదు
హే ప్రీతం మజాగా ఇలాగ వచ్చి వెళ్ళరాదా

SHARE