LYRIC

Pallavi:

Maru mallello ee jagamantaa viriyaga
Prati udayamalo shanti kosame tapanaga
Paaranedo bhoomiki merupugaa
Mandaaraale mattunu vadalagaa
Kanulaa tadi tudiche vodilo pasi paapayi
Chilike chiru nagave cheekati talliki vekuvaa     \\Maru mallelo\\

 

Charanam:1

Gaali paatalaa
Sadi vaana jaavalee
Adi mounam la dooram avunaa
Vela matalr vivarinchalenidi
Tadi kannulla ardham avunaa        \\Maru mallelo\\

 

charanam:2

Leta paapalaa chiru navvu thotake
Digi vastaava sirula vennelaa
Veera bhoomilo samaraalu maarite
Vinipinche naa swarame koyilaa    \\Maru mallelo\\

 

Telugu Transliteration

పల్లవి:

మరు మల్లెల్లో ఈ జగమంతా విరియగా
ప్రతి ఉదయంలో శాంతి కోసమే తపనగా
పారణేదో భూమికి మెరుపుగా
మందారాలే మత్తును వదలగా
కనులా తడి తుడిచే ఒడిలో పసి పాపాయి
చిలికే చిరు నగవే చీకటి తల్లికి వేకువా \\మరు మల్లెలో\\


చరణం:1

గాలి పాటలా సడి వాన జావళీ
అది మౌనం లా దూరం అవునా
వేళ మాటల్ వివరించలేనిది
తడి కన్నుల్ల అర్ధం అవునా \\మరు మల్లెలో\\


చరణం:2

లేత పాపలా చిరు నవ్వు తోటకే
దిగి వస్తావా సిరుల వెన్నెలా
వీర భూమిలో సమరాలు మారితే
వినిపించే నా స్వరమే కోయిలా \\మరు మల్లెలో\\


Added by

Meghamala K

SHARE