LYRIC
Pallavi:
oho.. Ho ho o o o ya ya ya o o o
Naaku neeve kavale ra o.. O.. O..
niku nenu kavale ra a…a… A..
prakkana nuvu lekumte…
okkadanne vumte vuramta padukumte
emo emo ememo ayara //naaku nive//
oho.. Ho ho o o o ya ya ya o o o
charanam:1
addana nee rupe mudduga kanipimce
niddaralo ni pilupe koddiga vinipimce
kalalo vastini gammattu cestini
ammatodu ulikuliki paddanura
nannu nammara imka nammara
ninnidici vumdalenura
orayyo bale orayyo //naaku//
charanam:2
odduna potumte ollu jallumannade
padavanu naduputumte pattudappiponade
cepalu padutunna e pani cestunna
ammatodu cupamta ni midane
nannu nammave imka nammave
ninnidici polenule
olammi bale olammi
naku nive kavale ra.. O.. O … O
niku nenu kavale ra a…a…a
oy
mettani isukumdi mattaina galumdi
Telugu Transliteration
పల్లవి:ఒహో.. హో హో ఓ ఓ ఓ యా యా యా ఓ ఓ ఓ
ఆడ: నాకు నీవే కావాలె రా ఓ.. ఓ.. ఓ..
నీకు నేను కావాలె రా ఆ...ఆ... ఆ..
ప్రక్కన నువు లేకుంటే...
ఒక్కదాన్నే వుంటె వూరంతా పడుకుంటే
ఏమో ఏమో ఏమేమొ ఆయరా ||నాకు నీవె||
మగ: ఒహో.. హో హో ఓ ఓ ఓ యా యా యా ఓ ఓ ఓ
చరణం:1
ఆడ: అద్దాన నీ రూపే ముద్దుగా కనిపించె
నిద్దరలో నీ పిలుపే కొద్దిగా వినిపించె
కలలో వస్తిని గమ్మత్తు చేస్తిని
అమ్మతోడు ఉలికులికి పడ్డానురా
నన్ను నమ్మరా ఇంక నమ్మరా
నిన్నిడిచి వుండలేనురా
ఓరయ్యో బలే ఓరయ్యో ||నాకు||
చరణం:2
మగ: ఒడ్డున పోతుంటే ఒళ్ళు జల్లుమన్నాదే
పడవను నడుపుతుంటే పట్టుదప్పిపోనాదే
చేపలు పడుతున్నా ఏ పని చేస్తున్నా
అమ్మతోడు చూపంతా నీ మీదనే
నన్ను నమ్మవే ఇంక నమ్మవే
నిన్నిడిచి పోలేనులే
ఓలమ్మీ భలే ఓలమ్మీ
ఆడ: నాకు నీవే కావాలె రా.. ఓ.. ఓ ... ఓ
నీకు నేను కావాలె రా ఆ...ఆ...ఆ
మగ ఓయ్
ఆడ: మెత్తని ఇసుకుంది మత్తైన గాలుంది
కోరుకున్నపుడెల్ల కొబ్బరి నీరుంది
మగ: మెత్తని యిసుకేమి మత్తైన గాలికేమి
అన్నిటికి మించి నాకు నువ్వుంటివి
నీ అందమే ఆ అందమే పదివేల సొమ్మంటిని
ఓలమ్మీ భలే ఓలమ్మీ
ఆడ: ఓరయ్యో బలే ఓరయ్యో ||నాకు||
Comments are off this post