LYRIC

Pllavi:

Toli valape pade pade piliche

Edalo samdadi chese

Toli valape pade pade piliche

Madilo mallelu virise… Tolivalape…

 

Charanam:1

Emo idi emo ni pedavula virise navvula puvvula amdalu

A amdam anubamdham na manasuna nikai kacina pusina kanukalu

Emo idi emo ni pedavula virise navvula puvvula amdalu

A amdam anubamdham na manasuna nikai kacina pusina kanukalu

Ne kanula veligene depalu

Avi ni premaku pratirupalu

//ne kanula//

Manaanuraganiki haratulu

Toli valape pade pade pilice

Edalo samdadi cese toli valape     //toil//

A a a a

Maganigama

A a a a

Gama nida nedapa

A a a a

 

Charanam:2

Ela i vela kaduvimtaga toce tiyaga hayiga i jagamu

Yavvanamu anubavamu jatakudina vela

Kaligina valapula paravasamu        //ela i vela//i reyi palikele svagatamu

Inade bratukuna subadinamu        //e reyi//

I tanuve manakika ceri sagamu    //toil//

Telugu Transliteration

పల్లవి:

అ: తొలి వలపే పదే పదే పిలిచే
ఎదలో సందడి చేసే
ఆ: తొలి వలపే పదే పదే పిలిచే
మదిలో మల్లెలు విరిసే... తొలివలపే...


చరణం:1

అ: ఏమో ఇది ఏమో నీ పెదవుల విరిసే నవ్వుల పువ్వుల అందాలు
ఆ : ఆ అందం అనుబంధం నా మనసున నీకై కాచిన పూసిన కానుకలు
అ: ఏమో ఇది ఏమో నీ పెదవుల విరిసే నవ్వుల పువ్వుల అందాలు
ఆ: ఆ అందం అనుబంధం నా మనసున నీకై కాచిన పూసిన కానుకలు
అ: నీ కనుల వెలిగేనే దీపాలు
ఆ: అవి నీ ప్రేమకు ప్రతిరూపాలు ||నీ కనుల||
మన అనురాగానికి హారతులు
అ: తొలి వలపే పదే పదే పిలిచే
ఎదలో సందడి చేసే తొలి వలపే ||తొలి||
ఆ: గరి నిరిగా
అ: ఆ ఆ ఆ ఆ
అ: మగనిగమా
అ: ఆ ఆ ఆ ఆ
ఆ: గమ నీద నీదపా
అ: ఆ ఆ ఆ ఆ


చరణం:2

ఆ: ఏలా ఈ వేళా కడువింతగ తోచె తీయగ హాయిగ ఈ జగమూ
అ: యవ్వనము అనుభవమూ జతకూడిన వేళా
కలిగిన వలపుల పరవశమూ ||ఏలా ఈ వేళా||
ఆ: ఈ రేయి పలికెలే స్వాగతమూ
అ: ఈనాడే బ్రతుకున శుభదినమూ ||ఈ రేయి||
ఈ తనువే మనకిక చెరి సగమూ ||తొలి||

Added by

Latha Velpula

SHARE

Comments are off this post