LYRIC
Pallavi:
Nede enade
karunimce nannu celikade //2//
charanam:1
kanulamumdunna ratanalamurtini
viluvalerugaka visiritini //2//
kanulu teraci viluva telisi
manase gudiga malacitini //2//
charanam:2
madilo virise mamatala malalu
celimiki kanuka cesedanu //2//
arani valapula harati velugula //2//
kalakalam ninu kolicedanu //nede//
charanam:3
chilipiga kasire
cilipiga kasire celiya visurulo
alakalu gani navvukunnaru
cetulu saci cemtaku cerina //2//
a celine amdukunnaru //2//
neda inade
muripimce nannu celi tane
nede inade karunimce nannu celikade
nede inade muripimce nannu celi tane
aha….
Telugu Transliteration
పల్లవి:నేడే ఈనాడే
కరుణించె నన్ను చెలికాడే "2"
చరణం:1
కనులముందున్న రతనాలమూర్తిని
విలువలెరుగక విసిరితిని "2"
కనులు తెరచీ విలువ తెలిసి
మనసే గుడిగా మలచితిని "2"
చరణం:2
మదిలో విరిసే మమతల మాలలు
చెలిమికి కానుక చేసెదను "2"
ఆరని వలపుల హారతి వెలుగుల "2"
కలకాలం నిను కొలిచెదను "నేడే"
చరణం:3
చిలిపిగ కసిరే
చిలిపిగ కసిరే చెలియ విసురులో
అలకలు గని నవ్వుకున్నారు
చేతులు సాచి చెంతకు చేరిన "2"
ఆ చెలినే అందుకున్నారు "2"
నేడ ఈనాడే
మురిపించె నన్ను చెలి తానే
నేడే ఈనాడే కరుణించె నన్ను చెలికాడే
నేడే ఈనాడే మురిపించె నన్ను చెలి తానే
అహా....
Comments are off this post