LYRIC

nEnu saitam prapanchaaniki samidhanokkaTi aahuticchaanu
nEnu saitam viSva vrushTiki aSRuvokkaTi dhaaravOsaanu
nEnu saitam bhuvana GhOshaku verri gontuka picchi mosaanuu

agninEtra ugra jvaaLa daachinaa O rudRuDaa
agni SiKhalanu gunDelOna aNachinaa O sooryuDaa
paraSvadhamunu chEtaboonina paraSuraamuni amSavaa

himsanaNachaga dhvamsa rachanalu chEsina aachaaryuDaa
mannyem veeruDu raamaraaju dhanushTam kaaraasivaa
bhagat singh kaDa saari palikina inkvilaab Sabdaanivaa

akramaalanu kaalaraasina ukku paadam neediraa
lanchagonDula gunDelO nidurinchu simham neevuraa
dharmadEvata neeDalO payaninchu yaatrE neediraa

chamuru kappina nyaayadEvata kanTi choopainaavuraa
satyamEva jagatiki niluvettu saakshyam neevuraa
lakshlaadi prajala aaSaa jyOtivai nilichaavuraa

Telugu Transliteration

నేను సైతం ప్రపంచానికి సమిధనొక్కటి ఆహుతిచ్చాను
నేను సైతం విశ్వ వ్రుష్టికి అశౄవొక్కటి ధారవోసాను
నేను సైతం భువన ఘోషకు వెర్రి గొంతుక పిచ్చి మొసానూ

అగ్నినేత్ర ఉగ్ర జ్వాళ దాచినా ఓ రుదౄడా
అగ్ని శిఖలను గుండెలోన అణచినా ఓ సూర్యుడా
పరశ్వధమును చేతబూనిన పరశురాముని అంశవా

హింసనణచగ ధ్వంస రచనలు చేసిన ఆచార్యుడా
మన్న్యెం వీరుడు రామరాజు ధనుష్టం కారాసివా
భగత్ సింఘ్ కడ సారి పలికిన ఇంక్విలాబ్ శబ్దానివా

అక్రమాలను కాలరాసిన ఉక్కు పాదం నీదిరా
లంచగొండుల గుండెలో నిదురించు సిమ్హం నీవురా
ధర్మదేవత నీడలో పయనించు యాత్రే నీదిరా

చమురు కప్పిన న్యాయదేవత కంటి చూపైనావురా
సత్యమేవ జగతికి నిలువెత్తు సాక్ష్యం నీవురా
లక్ష్లాది ప్రజల ఆశా జ్యోతివై నిలిచావురా

SHARE

Comments are off this post