LYRIC

Pallavi:

O rangula chilakaa choode nee enakaa
Alupantu lenee ee pilladi nadakaa

O bangaru talukaa
Chuttu em kanakaa
Ekkadike aa adugula chappudu vinakaa

Chorus:

Osaaritu choode , paapam pasivaade
Ni choopula kosam vechi unnaade
Anni vadilesi , ninne valachaade
Nee talapullone nidure marichaade

Charanam 1:

Momaataalanni pakkana vadilaade
Mondiga ninu veedaka munduku kadilaade
Evaremanukunnaa taanemanukode
Antaga nee premalo maimarapayyaade

Chorus:

Osaaritu choode paapam pasivaade
Nuvvantooleni dyaase lenode
Bidiyamu kalavaade hrdayamu analede
Ainaa ninu geliche manase unnode

Charanam 2:

Ninnandarikante minnaga choostaade
Ninnevaremannaa yuddham chestaade
Neeto nadiche aa edadugula kosam
Veveladugulanainaa nadiche ghanude

Chorus:

Osaaritu choode , paapam pasivaade
Nuv nadiche daarini vadalani premikude
Gunde talupulne terichi unchaade
Devata nuvvantu bhaktudu ayyaade

Telugu Transliteration

పల్లవి:
ఓ రంగుల చిలకా చూడే నీ ఎనకా
అలుపంటూ లేనీ ఈ పిల్లడి నడకా

ఓ బంగరు తళుకా
చుట్టూ ఏం కనకా
ఎక్కడికే ఆ అడుగుల చప్పుడు వినకా

కోరస్:
ఓసారిటు చూడే , పాపం పసివాడే
నీ చూపుల కోసం వేచీ ఉన్నాడే
అన్నీ వదిలేసి , నిన్నే వలచాడే
నీ తలపుల్లోనే నిదురే మరిచాడే

ఛరణం 1:
మోమాటాలన్నీ పక్కన వదిలాడే
మొండిగ నిను వీడక ముందుకు కదిలాడె
ఎవరేమనుకున్నా తానేమనుకోడే
అంతగ నీ ప్రేమలొ మైమరపయ్యాడే

కోరస్:
ఓసారిటు చూడే పాపం పసివాడే
నువ్వంటూలేని ద్యాసే లేనోడే
బిడియము కలవాడే హృదయము అనలేడే
అయినా నిను గెలిచే మనసే ఉన్నోడే

ఛరణం 2:
నిన్నందరికంటే మిన్నగ చూస్తాడే
నిన్నెవరేమన్నా యుద్ధం చేస్టాడే
నీతో నడిచే ఆ ఏడడుగుల కోసం
వేవేలడుగులనైనా నడిచే ఘనుడే

కోరస్:
ఓసారిటు చూడే , పాపం పసివాడే
నువ్ నడిచే దారిని వదలని ప్రేమికుడే
గుండే తలుపుల్నే తెరిచీ ఉంచాడే
దేవత నువ్వంటూ భక్తుడు అయ్యాడే


Other Songs from Jayammu Nishcayammu Raa Album

Added by

Latha Velpula

SHARE

  1. Anonymous

    February 12, 2017 at 2:36 pm

    highletttt song…..

  2. Sweety

    May 22, 2017 at 1:06 pm

    Super song super hit song

  3. Chandana

    July 8, 2017 at 10:15 pm

    It’s nice

  4. Anonymous

    September 1, 2017 at 8:08 pm

    COMMENTsuper song