LYRIC
O talli naa talli o bharatamaata
ae devudu raasinaade nee talaraata
ennaalle neekinka ee kadupu kota
O talli naa talli o bharatamaata
ae devudu raasinaade nee talaraata
ennaalle neekinka ee kadupu kota
Aidellaki okasaari ennikaloka prasavangaa
tappaledu puritinoppi neeku aravayellugaa
gaddenekkinollandaro nee rommuni nokkinolle
prajaaswaamya swapnaalanu kaalikinda tokkinolle
evaramma nee keertini jandhaagaa egaresedi
O talli naa talli o bharatamaata
ae devudu raasinaade nee talaraata
ennaalle neekinka ee kadupu kota
Mla lu mp lu minsiter lu evarainaa
mana otlaku puttinollu ..
Mana otlato periginollu
manamantaa taluchukunte mana otlato chachchetollu
otu vajrakhadgam nee chetilo aayudhamaite
kanchukotalanni manchukotalugaa koolavaa
desamante oka kutumba abbasottu kaaduraa
raashtramante naalgu kutumbaala aasti kaaduraa
tyaagamoortulake nee otu veyaraa
swaardhaparulaite ukkupaatareyyaraa
nee talli talaraatanu nee otutone maarchaaliraa
O talli naa talli o bharatamaata
ae devudu raasinaade nee talaraata
ennaalle neekinka ee kadupu kota
Sonta abba sommedo janaaniki panchinattu
uchita pappu uchita uppu karantuchitamantiraa
uchitangaa veellichchedi pratidi prajala chemataraa
prajalepudu dehi ani adige bichchagaallu kaadu
prajalamundu bochche batte kurchi bichchagaallu veellu
paata paarti dandaalaku mosapokuraa
kotta paarti jandaalanu aasapadakuraa
tyaagamoortulake nee otu veyyaraa
swaardhaparulaite ukkupaatareyyaraa
nee talli talaraatanu nee otutone maarchaaliraa
O talli naa talli o bharatamaata
ae devudu raasinaade nee talaraata
ennaalle neekinka ee kadupu kota
Idi samayam idi samaram
rakta rahita mahaaranam meede tudi saasanam.. Meede simhaasanam
Amerikaalo sataabdaala charitrane kaalaraasi
nallani sooryudini vaitu hausukampe prajala otu
nepaal.lo erra sooryininekkinchene janam otu
vait kaalaru jaabulenno chese medhaavulaara
poling.de ante meeku haali.de kaadayya
otu undi veyakunte desadrohamenayya
Ote oka trisoolam .. Ote oka gaandeevam
ote pavitra siluva .. Ote pravakta sookti
ote grandhaa saaheb .. Ote ika laajavaab
manam kanna biddavanti pavitramagu mana otunu
cheeraa jaaketla koraku saara paaketla koraku
aidondala notlakoraku ammukomu memani
ammameeda ottu veyyaraa bhaaratamma meeda ottu veyaraa
prajaaswaamyamajeyamani chaataraa
Ide ide ide ide
jaati bharata maataku arpinche
nija vande vande vande maa..taram ..
Jana vande ..ea.. Maataram
mana vande .. Ea .. Maataram
vande vande vande ..ea..ea.ea maa..taram
Telugu Transliteration
ఓ తల్లి నా తల్లి ఓ భరతమాతఏ దేవుడు రాసినాడె నీ తలరాత
ఎన్నాళ్ళే నీకింక ఈ కడుపు కోత
ఓ తల్లి నా తల్లి ఓ భరతమాత
ఏ దేవుడు రాసినాడె నీ తలరాత
ఎన్నాళ్ళే నీకింక ఈ కడుపు కోత
ఐదేళ్ళకి ఒకసారి ఎన్నికలొక ప్రసవంగా
తప్పలేదు పురిటినొప్పి నీకు అరవయేళ్ళుగా
గద్దెనెక్కినోల్లందరొ నీ రొమ్ముని నొక్కినోల్లే
ప్రజాస్వామ్య స్వప్నాలను కాలికింద తొక్కినోల్లె
ఎవరమ్మ నీ కీర్తిని జంఢాగా ఎగరేసేది
ఓ తల్లి నా తల్లి ఓ భరతమాత
ఏ దేవుడు రాసినాడె నీ తలరాత
ఎన్నాళ్ళే నీకింక ఈ కడుపు కోత
యం.ఎల్.ఏ లు యం.పి లు మినిష్టర్లు ఎవరైనా
మన ఓట్లకు పుట్టినోల్లు ..
మన ఓట్లతొ పెరిగినోల్లు
మనమంతా తలుచుకుంటె మన ఓట్లతొ చచ్చెటోళ్ళు
ఓటు వజ్రఖడ్గం నీ చేతిలొ ఆయుధమైతె
కంచుకోటలన్ని మంచుకోటలుగా కూలవా
దేశమంటె ఒక కుటుంబ అబ్బసొత్తు కాదురా
రాష్త్రమంటె నాల్గు కుటుంబాల ఆస్తి కాదురా
త్యాగమూర్తులకే నీ ఓటు వేయరా
స్వార్ధపరులైతే ఉక్కుపాతరెయ్యరా
నీ తల్లి తలరాతను నీ ఓటుతోనె మార్చాలిరా
ఓ తల్లి నా తల్లి ఓ భరతమాత
ఏ దేవుడు రాసినాడె నీ తలరాత
ఎన్నాళ్ళే నీకింక ఈ కడుపు కోత
సొంత అబ్బ సొమ్మేదో జనానికి పంచినట్టు
ఉచిత పప్పు ఉచిత ఉప్పు కరంటుచితమంటిరా
ఉచితంగా వీళ్ళిచ్చేది ప్రతిది ప్రజల చెమటరా
ప్రజలెపుడు దేహీ అని అడిగె బిచ్చగాళ్ళు కాదు
ప్రజలముందు బొచ్చె బట్టె కుర్చీ బిచ్చగాల్లు వీళ్ళు
పాత పార్టి దండాలకు మోసపోకురా
కొత్త పార్టి జండాలను ఆశపడకురా
త్యాగమూర్తులకే నీ ఓటు వెయ్యరా
స్వార్ధపరులైతే ఉక్కుపాతరెయ్యరా
నీ తల్లి తలరాతను నీ ఓటుతోనె మార్చాలిరా
ఓ తల్లి నా తల్లి ఓ భరతమాత
ఏ దేవుడు రాసినాడె నీ తలరాత
ఎన్నాళ్ళే నీకింక ఈ కడుపు కోత
ఇది సమయం ఇది సమరం
రక్త రహిత మహారణం మీదే తుది శాసనం.. మీదే సిమ్హాసనం
అమెరికాలొ శతాబ్దాల చరిత్రనే కాలరాసి
నల్లని సూర్యుడిని వైటు హౌసుకంపె ప్రజల ఓటు
నేపాల్.లొ ఎర్ర సూర్యినినెక్కించెనె జనం ఓటు
వైట్ కాలరు జాబులెన్నొ చేసే మేధావులార
పోలింగ్.డె అంటె మీకు హాలీ.డె కాదయ్య
ఓటు ఉండి వేయకుంటె దేశద్రోహమేనయ్య
ఓటే ఒక త్రిశూలం .. ఓటే ఒక గాండీవం
ఓటే పవిత్ర సిలువ .. ఓటే ప్రవక్త సూక్తి
ఓటే గ్రంధా సాహెబ్ .. ఓటే ఇక లాజవాబ్
మనం కన్న బిడ్డవంటి పవిత్రమగు మన ఓటును
చీరా జాకెట్ల కొరకు సార పాకెట్ల కొరకు
ఐదొందల నోట్లకొరకు అమ్ముకోము మేమని
అమ్మమీద ఓట్టు వెయ్యరా భారతమ్మ మీద ఓట్టు వేయరా
ప్రజాస్వామ్యమజేయమని చాటరా
ఇదే ఇదే ఇదే ఇదే
జాతి భరత మాతకు అర్పించే
నిజ వందే వందే వందే మా..తరం ..
జన వందే ..ఏ.. మాతరం
మన వందే .. ఏ .. మాతరం
వందే వందే వందే ..ఏ..ఏ.ఏ మా..తరం
Added by