LYRIC

Clap Clap
Clap To Clap….Hand To Hand
Clap To Clap….Boys and Girls
Hand To Hand….Boys and Girls
Clap Clap Clap Clap Clap
Clap Clap Clap Clap Clap

Padahaarella Vayasu Padi Padi Leche Manasu
Padahaarella Vayasu Padi Padi Leche Manasu
Pattuko Pattuko Kallemesi Pattuko
Kattuko Kattuko Paggamesi Kattuko

Padahaarella Vayasu Padi Padi Leche Manasu…everybody
Thats Good….padahaarella Vayasu Padi Padi Leche Manasu
Pattuko Pattuko Kallemesi Pattuko
Kattuko Kattuko Paggamesi Kattuko

Rendu Rendu Kallu Chooda Chooda Ollu
Vedi Vedi Segalu…Prema Poru Pogalu
Chooda Gunde Villu Lona Vaana Jallu
Leni Poni Digulu Reyi Pagalu Ragulu
Aada Pilla Sabbu Billa Raasukunte
Kanne Pilla Aggi Pulla Raajukunte
Aada Pilla Sabbu Billa…Kanne Pilla Aggi Pulla
Raasukunte Raajukunte…..

Pattuko Pattuko Kallemesi Pattuko
Kattuko Kattuko Paggamesi Kattuko

Padahaarella Vayasu Padi Padi Leche Manasu…come on Girls
Padahaarella Vayasu Padi Padi Leche Manasu

Pilla Daani Oopu Kurra Kaaru Aapu
Paina Chooda Pogaru Lona Choodu Ogaru
Pilla Kaadu Pidugu Gunde Kosi Adugu
Daachaleni Uduku Dochukoni Saruku
Andamaina Aadapilla Pattukunte
Choodaleka Chandammama Tappukunte
Andamaina Aadapilla…Choodaleka Chandammama
Pattukunte Tappukunte

Pattuko Pattuko Kallemesi Pattuko
Kattuko Kattuko Paggamesi Kattuko

Padahaarella Vayasu Padi Padi Leche Manasu…come on Girls
Padahaarella Vayasu Padi Padi Leche Manasu
Pattuko Pattuko Kallemesi Pattuko
Kattuko Kattuko Paggamesi Kattuko

Telugu Transliteration

క్ల్యాప్ క్ల్యాప్
క్ల్యాప్ టూ క్ల్యాప్....హ్యాండ్ టు హ్యాండ్
క్ల్యాప్ టు క్ల్యాప్....బాయ్స్ అండ్ గాల్స్
హ్యాండ్ టు హ్యాండ్....బాయ్స్ అండ్ గాల్స్
క్ల్యాప్ క్ల్యాప్ క్ల్యాప్ క్ల్యాప్ క్ల్యాప్
క్ల్యాప్ క్ల్యాప్ క్ల్యాప్ క్ల్యాప్ క్ల్యాప్

పదహారేల్ల వయసు పడి పడి లేచె మనసు
పదహారేల్ల వయసు పడి పడి లేచె మనసు
పట్టుకో పట్టుకో కల్లెమేసి పట్టుకో
కట్టుకో కట్టుకో పగ్గమేసి కట్టుకో

పదహారేల్ల వయసు పడి పడి లేచె మనసు...everybody
thats good....పదహారేల్ల వయసు పడి పడి లేచె మనసు
పట్టుకో పట్టుకో కల్లెమేసి పట్టుకో
కట్టుకో కట్టుకో పగ్గమేసి కట్టుకో

రెండు రెండు కల్లు చూడ చూడ ఒల్లు
వేడి వేడి సెగలూ...ప్రేమ పోరు పొగలూ
చూడ గుండె విల్లు లోన వాన జల్లు
లేని పోని దిగులూ రేయి పగలు రగులూ
ఆద పిల్ల సబ్బు బిల్ల రాసుకుంటే
కన్నె పిల్ల అగ్గి పుల్ల రాజుకుంటే
ఆద పిల్ల సబ్బు బిల్ల...కన్నె పిల్ల అగ్గి పుల్ల
రాసుకుంటే రాజుకుంటే.....

పట్టుకో పట్టుకో కల్లెమేసి పట్టుకో
కట్టుకో కట్టుకో పగ్గమేసి కట్టుకో

పదహారేల్ల వయసు పడి పడి లేచె మనసు...come on girls
పదహారేల్ల వయసు పడి పడి లేచె మనసు

పిల్ల దాని ఊపూ కుర్ర కారు ఆపూ
పైన చూద పొగరూ లోన చూడు ఒగరూ
పిల్ల కాదు పిడుగూ గుండె కోసి అడుగూ
దాచలేని ఉడుకూ దోచుకోని సరుకూ
అందమైన ఆడపిల్ల పట్టుకుంటే
చూదలేక చందమ్మమ తప్పుకుంటే
అందమైన ఆడపిల్ల...చూదలేక చందమ్మమ
పట్టుకుంటే తప్పుకుంటే

పట్టుకో పట్టుకో కల్లెమేసి పట్టుకో
కట్టుకో కట్టుకో పగ్గమేసి కట్టుకో

పదహారేల్ల వయసు పడి పడి లేచె మనసు...come on girls
పదహారేల్ల వయసు పడి పడి లేచె మనసు
పట్టుకో పట్టుకో కల్లెమేసి పట్టుకో
కట్టుకో కట్టుకో పగ్గమేసి కట్టుకో

SHARE

Comments are off this post