LYRIC

Jivvu Mani Konda Gaali Kattilaa Gucchutondee
Vecchani Korikaa Ragilindile
Neeve Naa Preyasive Neevele Anduko Prema Geetam
Kassu Mani Pilla Gaali Nippulaa Antutondee
Tiyyani Kaanukaa Dorikindile
Neeve Naa Premavule Neekele Anduko Prema Geetam

Jivvu Mani Konda Gaali Kattilaa Gucchutondee….

Ompullo Sompullo Andamundee
Kasi Choopullo Oopullo Pandemundi
Ompullo Sompullo Andamundee
Kasi Choopullo Oopullo Pandemundi
Kaasmira Kondallo Andaalake Kotta Andaalu Icchaavo
Kaasmeera Vaagullo Parugulake Kotta Adugulni Nerpaavo
Nene Ninu Kori Cheri Vaali Povaali

Kassu Mani Pilla Gaali Nippulaa Antutondee

Manchalle Karagaali Muripaalu
Selayeralle Urakaali Yavvanaalu
Manchalle Karagaali Muripaalu
Selayeralle Urakaali Yavvanaalu
Kommallo Poolanni Kaanukagaa Mana Munduche Poola Gaali
Puvvullo Daagunna Andaalane Mana Munduche Gandhaalugaa
Nene Ninu Kori Cheri Vaali Povaali

Jivvu Mani Konda Gaali Kattilaa Gucchutondee
Kassu Mani Pilla Gaali Nippulaa Antutondee

Telugu Transliteration

జివ్వు మని కొండ గాలీ కత్తిలా గుచ్చుతోందీ
వెచ్చనీ కోరికా రగిలిందిలే
నీవే నా ప్రేయసివే నీవేలే అందుకో ప్రేమ గీతం
కస్సు మని పిల్ల గాలీ నిప్పులా అంటుతోందీ
తియ్యనీ కానుకా దొరికిందిలే
నీవే నా ప్రేమవులే నీకేలే అందుకో ప్రేమ గీతం

జివ్వు మని కొండ గాలీ కత్తిలా గుచ్చుతోందీ....

ఒంపుల్లో సొంపుల్లో అందముందీ
కసి చూపుల్లో ఊపుల్లో పందెముందీ
ఒంపుల్లో సొంపుల్లో అందముందీ
కసి చూపుల్లో ఊపుల్లో పందెముందీ
కాశ్మీర కొండల్లో అందాలకే కొత్త అందాలు ఇచ్చావో
కాశ్మీర వాగుల్లో పరుగులకే కొత్త అడుగుల్ని నేర్పావో
నేనే నిను కోరి చేరి వాలి పోవాలీ

కస్సు మని పిల్ల గాలీ నిప్పులా అంటుతోందీ

మంచల్లే కరగాలి మురిపాలూ
సెలయేరల్లే ఉరకాలి యవ్వనాలూ
మంచల్లే కరగాలి మురిపాలూ
సెలయేరల్లే ఉరకాలి యవ్వనాలూ
కొమ్మల్లొ పూలన్ని కానుకగా మన ముందుచె పూల గాలీ
పువ్వుల్లొ దాగున్న అందాలనే మన ముందుచె గంధాలుగా
నేనే నిను కోరి చేరి వాలి పోవాలీ

జివ్వు మని కొండ గాలీ కత్తిలా గుచ్చుతోందీ
కస్సు మని పిల్ల గాలీ నిప్పులా అంటుతోందీ

Added by

malliktajmahal@gmail.com

SHARE

Comments are off this post