LYRIC

Oho laila o chaaru seela kopam elaa
Manakela gola mandaara maala mapatela
Oho pilla subhaanalla, saraagam lo viraagaalaa…
Misa misa vayasu rusa rusala daruvula
Gusa gusa telise kaliki chilaka
Kasi kasi pedavi kadalikala kavithala
Pilupulu telise kavini ganaka…
Oho laila o chaaru seela kopam elaa
Manakela gola mandaara maala mapatelaa
 .
Visaakha lo nuvvu nenu vasantame aadaalaa
Husharugaa chinnaa peddaa shikaarule cheyyaalaa
Vivaahapu poddullone vivaadamaa o baalaa
Varinchina valapullone virinchila raayala…
Anda chandaala ativallona kopame roopamaa
Kopa taapaala maguvallona taappani taalamaa
Chaalle baala nee chachachi la sandhyaa raagaalapaana…
 .
Oho laila o chaaru seela kopam elaa
Manakela gola mandaara maala mapatela
Oho pilla subhaanalla, saraagam lo viraagaalaa…
Misa misa vayasu rusa rusala daruvula
Gusa gusa telise kaliki chilaka
Kasi kasi pedavi kadalikala kavithala
Pilupulu telise kavini ganaka…, ha…
 .
Jepinchina mantram neede, tapinchina sneham lo
Prapanchamu swargam neeve, smarinchina premallo
Cheli sakhi antu neekai, jwalinchina praanam lo
Idi kadaa anni telisi, kshaminchave praayamto…
Kaalla beraalaki occhakainaa kaakaale teeravaa
Gear maarchesi paahi annaa kekale aapavaa
Pove baala chalinchu gola premistunna ghaatugaa…
 .
Oho laila o chaaru seela kopam elaa
Manakela gola mandaara maala mapatela
Oho pilla subhaanalla, saraagam lo viraagaalaa…
Misa misa vayasu rusa rusala daruvula
Gusa gusa telise kaliki chilaka
Kasi kasi pedavi kadalikala kavithala
Pilupulu telise kavini ganaka…
Oho laila o chaaru seela kopam elaa
Manakela gola mandaara maala mapatelaa

Telugu Transliteration

ఓహొ లైల ఓ చారు సీల కోపం ఏలా
మనకేల గోల మందార మాల మపటేల
ఓహొ పిల్ల శుభానల్ల, సరాగం లో విరాగాలా…
మిస మిస వయసు రుస రుసల దరువుల
గుస గుస తెలిసె కలికి చిలక
కసి కసి పెదవి కదలికల కవిథల
పిలుపులు తెలిసె కవిని గనక…
ఓహొ లైల ఓ చారు సీల కోపం ఏలా
మనకేల గోల మందార మాల మపటేలా

విశాఖ లో నువ్వు నేను వసంతమే ఆడాలా
హుషరుగా చిన్నా పెద్దా షికారులే చెయ్యాలా
వివాహపు పొద్దుల్లోనే వివాదమా ఓ బాలా
వరించిన వలపుల్లోనే విరించిల రాయల…
అంద చందాల అతివల్లోన కోపమే రూపమా
కోప తాపాల మగువల్లోన తాప్పని తాలమా
చాల్లే బాల నీ చచచి ల సంధ్యా రాగాలపాన…

ఓహొ లైల ఓ చారు సీల కోపం ఏలా
మనకేల గోల మందార మాల మపటేల
ఓహొ పిల్ల శుభానల్ల, సరాగం లో విరాగాలా…
మిస మిస వయసు రుస రుసల దరువుల
గుస గుస తెలిసె కలికి చిలక
కసి కసి పెదవి కదలికల కవిథల
పిలుపులు తెలిసె కవిని గనక…, హ…

జెపించిన మంత్రం నీదే, తపించిన స్నేహం లో
ప్రపంచము స్వర్గం నీవే, స్మరించిన ప్రేమల్లో
చెలీ సఖి అంటు నీకై, జ్వలించిన ప్రాణం లో
ఇది కదా అన్ని తెలిసి, క్షమించవే ప్రాయంతో…
కాళ్ల బేరాలకి ఒచ్చకైనా కాకాలే తీరవా
గేర్ మార్చేసి పాహి అన్నా కేకలే ఆపవా
పోవే బాల చలించు గోల ప్రేమిస్తున్న ఘాటుగా…

ఓహొ లైల ఓ చారు సీల కోపం ఏలా
మనకేల గోల మందార మాల మపటేల
ఓహొ పిల్ల శుభానల్ల, సరాగం లో విరాగాలా…
మిస మిస వయసు రుస రుసల దరువుల
గుస గుస తెలిసె కలికి చిలక
కసి కసి పెదవి కదలికల కవిథల
పిలుపులు తెలిసె కవిని గనక…
ఓహొ లైల ఓ చారు సీల కోపం ఏలా
మనకేల గోల మందార మాల మపటేలా

SHARE

Comments are off this post