LYRIC

Pillo Jaabillo Nee Ollo Vunnaa Ennello
Barro Naa Gurro Nee Vallo Paddaa Naa Doro
Penugulaadina Premala Kougitlo
Pedavulaadina Muddula Chappatlo
Mettagaa Hattuko Chittulaina Ettulanni Mottukunna Mojulona

Pillo Jaabillo Nee Ollo Vunnaa Ennello
Barro Naa Gurro Nee Vallo Paddaa Naa Doro

Aashaada Maasaalocche Mabbullo Masakallo
Andaale Aarabette Merupullo Isakallo
Aashaada Maasaalocche Mabbullo Masakallo
Andaale Aarabette Merupullo Isakallo
Lallaayi Taalaalese Nadumullo Nadakallo
Jillaayi Lene Ledu Paruvaalaa Padakallo
Pindukunta Tene Nee Bondu Mallello
Pandukuntaa Eedu Nee Pandu Ennello
Kaachuko Kammuko …Kassumata Kodegaadu Kaatulese Konalona

Pillo Jaabillo Nee Ollo Vunnaa Ennello
Barro Naa Gurro Nee Vallo Paddaa Naa Doro

Kaartika Maasalicche Kaluvallo Chaluvallo
Kougille Mosukocche Taguvullo Biguvullo
Kaartika Maasalicche Kaluvallo Chaluvallo
Kougille Mosukocche Taguvullo Biguvullo
Sampangi Doopaalese Gundello Vindullo
Saarangi Veenalu Meete Vaagullo Vampullo
Andukuntaa Todu Ee Paira Gaalullo
Allukuntaa Goodu Nee Paita Chaatullo
Aduko Paaduko…Andamanta Kollagotti Allarinti Alludalle

Pillo Jaabillo Nee Ollo Vunnaa Ennello
Barro Naa Gurro Nee Vallo Paddaa Naa Doro
Penugulaadina Premala Kougitlo
Pedavulaadina Muddula Chappatlo
Mettagaa Hattuko Chittulaina Ettulanni Mottukunna Mojulona

Pillo Jaabillo Nee Ollo Vunnaa Ennello
Barro Naa Gurro Nee Vallo Paddaa Naa Doro

Telugu Transliteration

పిల్లో జాబిల్లో నీ ఒల్లో వున్నా ఎన్నేల్లో
బర్రో నా గుర్రో నీ వల్లో పడ్డా నా దొరో
పెనుగులాడిన ప్రేమల కౌగిట్లో
పెదవులాడిన ముద్దుల చప్పట్లో
మెత్తగా హత్తుకో చిత్తులైన ఎత్తులన్ని మొత్తుకున్న మోజులోన

పిల్లో జాబిల్లో నీ ఒల్లో వున్నా ఎన్నేల్లో
బర్రో నా గుర్రో నీ వల్లో పడ్డా నా దొరో

ఆషాడ మాసాలొచ్చె మబ్బుల్లో మసకల్లో
అందాలే ఆరబెట్టె మెరుపుల్లో ఇసకల్లో
ఆషాడ మాసాలొచ్చె మబ్బుల్లో మసకల్లో
అందాలే ఆరబెట్టె మెరుపుల్లో ఇసకల్లో
లల్లాయి తాళాలేసె నడుముల్లో నడకల్లో
జిల్లాయి లేనే లేదు పరువాలా పడకల్లో
పిండుకుంట తేనే నీ బొండు మల్లెల్లో
పండుకుంటా ఈడు నీ పండు ఎన్నెల్లో
కాచుకో కమ్ముకో ...కస్సుమట కోడెగాడు కాటులేసె కోనలోన

పిల్లో జాబిల్లో నీ ఒల్లో వున్నా ఎన్నేల్లో
బర్రో నా గుర్రో నీ వల్లో పడ్డా నా దొరో

కార్తిక మాసలిచ్చే కలువల్లో చలువల్లో
కౌగిల్లే మోసుకొచ్చె తగువుల్లో బిగువుల్లో
కార్తిక మాసలిచ్చే కలువల్లో చలువల్లో
కౌగిల్లే మోసుకొచ్చె తగువుల్లో బిగువుల్లో
సంపంగి దూపాలేసె గుండెల్లో విందుల్లో
సారంగి వీణలు మీటె వాగుల్లో వంపుల్లో
అందుకుంటా తోడు ఈ పైర గాలుల్లో
అల్లుకుంటా గూడు నీ పైట చాటుల్లో
అడుకో పాడుకో...అందమంత కొల్లగొట్టి అల్లరింటి అల్లుడల్లే

పిల్లో జాబిల్లో నీ ఒల్లో వున్నా ఎన్నేల్లో
బర్రో నా గుర్రో నీ వల్లో పడ్డా నా దొరో
పెనుగులాడిన ప్రేమల కౌగిట్లో
పెదవులాడిన ముద్దుల చప్పట్లో
మెత్తగా హత్తుకో చిత్తులైన ఎత్తులన్ని మొత్తుకున్న మోజులోన

పిల్లో జాబిల్లో నీ ఒల్లో వున్నా ఎన్నేల్లో
బర్రో నా గుర్రో నీ వల్లో పడ్డా నా దొరో


SHARE

Comments are off this post