LYRIC


pallavi:

Poosindi poosindi punnaga poosantha navvindi neelaga..
Sandhela laagesi sallanga daani sannayi jallona sampenga..
Mullokaale kuppelai jada kuppelai..
Aada jathulaada..

Poosindi poosindi..

 

Charanam:1

Istasakhi na chiluka nee paluke bangaramga..
Ashtapadhule palike nee nadake vayyaramga..
Kalisochheti kaalala kougillalo kalalochhayile..
Kalalochheti nee kanti papayile kadha cheppayile..
Anukoni ragame anuraga deepamai..
Valapanna ganame oka vayuleenamai..
Paade maddhi paade..

Poosindi poosindi..

 

Charanam:2

Pattukundi na padhame nee padhame paaraniga..
Kattukundi na kavithe nee kalale kalyaniga..
Aravichheti aa bheri ragalake swaramichhavule..
Iru theerala godari gangammaki alalichhavule..
Ala yenki patale ila poola thotalai..
Pasimogga rekule paruvala choopulai..
Poose viraboose..

Poosindi poosindi..

 

Telugu Transliteration

పల్లవి:

పూసింది పూసింది పున్నాగ..
పూసంత నవ్వింది నీలాగా..
సందేళ లాగేసె సల్లంగా..
దాని సన్నాయి జళ్ళోన సంపెంగ..
ముల్లోకాలే కుప్పెలై..జడ కుప్పెలై..
ఆడ..జతులాడ \\పూసింది\\


చరణం:1

ఇష్ట సఖి నా చిలుక
నీ పలుకే బంగారంగా..
అష్ట పదులే పలికే
నీ నడకే వయ్యారంగా..
కలిసొచ్చేటి కాలాల కౌగిళ్ళలో
కలలొచ్చాయి లే..
కలలొచ్చేటి నీ కంటి పాపయిలే
కథ చెప్పాయి లే..
అనుకోని రాగమే..అనురాగ దీపమై..
వలపన్న గానమే..ఒక వాయు లీనమై..
పాడే..మది పాడే.. \\పూసింది\\


చరణం:2

పట్టుకుంది నీ పదమే
నా పదమే పారాణిగా..
కట్టుకుంది నా కవితే
నీ కలలే కల్యాణిగా..
అరవిచ్చేటి ఆ భేరి రాగాలకే
స్వరమిచ్చావులే..
ఇరుతీరాల గోదారి గంగమ్మకే
అలలిచ్చావులే..
అల ఎంకి పాటలే..ఇలా పూల తోటలై..
పసి మొగ్గ రేకులే..పరువాల చూపులై..
పూసె..విరబూసె.. \\పూసింది\\

SHARE