LYRIC
Pallavi:
Purooshottama purooshotama purooshotama
Podagantimayamimoo purooshotama
mamoo edayakavaya koneti rayada
podagantimayamimoo purooshotama
mamoo edayakavaya koneti rayada
podagantimayamimoo purooshotama
Charanam:1
Korimamoo nelinati kooladaivama chala nerichi peddalicchina nidanama
garavinchi dappideerchoo kalameghama
garavinchi dappideerchoo kalameghama
garavinchi dappideerchoo kalameghama makoo cheroova chitamooloni sreenivasooda
podagantimayamimoo purooshotama
Charanam:2
Chedaneeka bratikinche siddhamantrama
chedaneeka bratikinche siddhamantrama
rogaladachi rakshinche divyaooshadhama
badibayaka tirige pranabandhooda
badibayaka tirige pranabandhooda
badibayaka tirige pranabandhooda
mamoo gadiyinchinati srivenkatanadhooda
podagantimayamimoo purooshotama
Telugu Transliteration
పల్లవి:పురుషోత్తమా..పురుషోత్తమా..పురుషోత్తమా..
పొడగంటిమయ్యా మిమ్ము పురుషోత్తమా
పొడగంటిమయ్యా మిమ్ము పురుషోత్తమా
మమ్ము ఎడయకవయ్యా కోనేటి రాయడా
పొడగంటిమయ్యా మిమ్ము పురుషోత్తమా
మమ్ము ఎడయకవయ్యా కోనేటి రాయడా
పొడగంటిమయ్యా మిమ్ము పురుషోత్తమా
చరణం:1
కోరి మమ్ము నేలినట్టి కులదైవమా చాల
నేరిచి పెద్దలిచ్చిన నిధానమా
గారవించి దప్పిదీర్చు కాలమేఘమా...
గారవించి దప్పిదీర్చు కాలమేఘమా...
గారవించి దప్పిదీర్చు కాలమేఘమా...
మాకు చేరువ జిత్తములోని శ్రీనివాసుడా ||పొడ||
చరణం: 2
చెడనీక బ్రతికించే సిధ్ధమంత్రమా..
ఓం నమో వెంకటేశాయ...ఓం నమో వెంకటేశాయ...
చెడనీక బ్రతికించే సిధ్ధమంత్రమా..
రోగాలడచి రక్షించే దివ్యౌషదమా
బడి బాయక తిరిగే ప్రాణ బంధుడా
బడి బాయక తిరిగే ప్రాణ బంధుడా
బడి బాయక తిరిగే ప్రాణ బంధుడా మమ్ము
గడియించినట్టి శ్రీ వేంకటనాథుడా
పొడగంటిమయ్యా మిమ్ము పురుషోత్తమా
మమ్ము ఎడయకవయ్యా కోనేటి రాయడా
పొడగంటిమయ్యా మిమ్ము పురుషోత్తమా
పురుషోత్తమా..పురుషోత్తమా..పురుషోత్తమా..
Added by
Comments are off this post