LYRIC

pallavi:
Sangitame Sarasa Sallapame
Saumdaryame Svarasa Samsarame
Amruta Kalasalu Svaradharalai
Vedana Tirceti Vedaushadhamiccu
Nadalu Samdhana Rasayogame
Samgitame Sarasa Sallapame..

 

Caranam 1:

Pamcama Srutilona Kokila Pade.. Toli Ruturagalu Egina
Mega Ninadala Merupuga Ade.. Jala Rutuganalu Sagina
Bavatasaram Siva Kalaram.. A..a.. A.. A..
Syama Svarupam Dikshita Dipam
Nilo Vishadam Nemalikadi Natya Prabodam
Takita Dhimi
Kshanikamagu Samgatamu.. Takadhimita Kalagunamu Kalagalamu
Pudimi Vidici Sirulu Ciluku
Samgitame Sarasa Sallapame..

 

Caranam 2:
I Deha Pamjara Sukamagu Jivatma
Karmanu Kada Tercu Sadhaname
Anubava Sikaralu Ambaramagu Cota
Atmanu Veligimcu Imdhaname
Rama Vinodam Rasa Naivedyam
Tyaga Brahmam Taraka Mamtram
Dalo..dakaram Daivatamu Saivam Sikaram Subakaramu
Svara Nigama Layagamala Srutisukamu
Jvaraharamu Ilaku Magamu Ihamu Paramu
Samgitame Sarasa Sallapame
Samgitame..
Sa Ni Da Pa Da Ni
Sangitame

Da Pa Ma Ga Ni Da Pa Ma
Sa Ni Da Pa Ga Ri Ma Ga Ri
Sa Ni Pa Da Ni

Sangitame

Ga Ri Ma Ga Ri Sa Ni Da
Ga Ma Pa Da Ni

Samgitame.. Svarasa Sallapame..

Ri Ri Ga Sa Ri Ga
Sa Ri Ni Ga Ri Sa Ni Ri Ga Sa Ni Pa Ga
Ri Ga Ma Pa Da Ni Sa

Pa Da Ma Pa Sa Ni Ga Ri Ga Sa Ni Sa

Da Pa Ni Da Sa Ni Ri Sa

Ga Ri Sa Sa Ni Sa
Ma Ga Ri Sa Ri Ga

Ri Ga Ma Ga Ni Ni
Da Ni Sa Ga Ri Da Sa Ni Pa Ma
Pa Ni Da Pa Ma Ga
Ga Ma Ma Pa Pa Da Da Ni Ni Sa Sa Ri Ri Ga Ga Ma Ri Ga Ga
Ga Ri Ri Sa Ri Sa Sa Sa Ri Sa Ni Ri Ri Ni

Samgitame Amara Sallapame
Sakarame Sravana Saumdaryame

Telugu Transliteration

పల్లవి:

సంగీతమే సరస సల్లాపమే
సౌందర్యమే స్వరస సంసారమే
అమృత కలశాలు స్వరధారలై
వేదన తీర్చేటి వేదౌషధమిచ్చు
నాదాలు సంధాన రసయోగమే
సంగీతమే సరస సల్లాపమే..


చరణం 1:

పంచమ శృతిలోన కోకిల పాడే.. తొలి ఋతురాగాలు ఏగినా
మేఘ నినాదాల మెరుపుగ ఆడే.. జల ఋతుగానాలు సాగినా
భవతాసారం శివ కళారం.. ఆ..అ.. ఆ.. ఆ..
శ్యామ స్వరూపం దీక్షిత దీపం
నీలో విషాదం నెమలికది నాట్య ప్రభోదం
తకిట ధిమి
క్షణికమగు సంఘటము.. తకధిమిత కలగునము కలగలము
పుడిమి విడిచి సిరులు చిలుకు
సంగీతమే సరస సల్లాపమే..


చరణం 2:

ఈ దేహ పంజర సుఖమగు జీవాత్మ
కర్మను కడ తేర్చు సాధనమే
అనుభవ శిఖరాలు అంబరమగు చోట
ఆత్మను వెలిగించు ఇంధనమే
రామ వినోదం రస నైవేద్యం
త్యాగ బ్రహ్మం తారక మంత్రం
దాలో..దకరాం దైవతము శైవం శికారం శుభకరము
స్వర నిగమ లయగమల శ్రుతిసుఖము
జ్వరహరము ఇలకు మగము ఇహము పరము
సంగీతమే సరస సల్లాపమే
సంగీతమే..
సా నీ దా ప ద ని
సంగీతమే

ద ప మ గ ని ద ప మ
స ని ద ప గ రి మ గ రి
స ని ప ద ని

సంగీతమే

గ రి మ గ రి స ని ద
గ మ ప ద ని

సంగీతమే.. స్వరస సల్లాపమే..

రి రి గ స రి గ
స రి ని గ రి స ని రి గ స ని ప గ
రి గ మ ప ద ని స

ప ద మ ప స ని గ రి గ స ని స

ద ప ని ద స ని రి స

గ రి స స ని స
మ గ రి స రి గ

రి గ మ గ ని ని
ద ని స గా రి ద స ని ప మా
ప ని ద ప మ గా
గ మ మ ప ప ద ద ని ని స స రి రి గ గ మ రి గ గా
గ రి రి స రి సా స స రి స ని రి రి ని
సంగీతమే అమర సల్లాపమే
సాకారమే శ్రవణ సౌందర్యమే


Added by

Latha Velpula

SHARE