LYRIC

Pallavi:

Sarigamapadanisa sandhu chusi vala vesa
Doramillasaramesa door andhuke musa
Parvathesa paramesa palabugga adigesa
Venkatesa kali nasa vennelosthe godigesa
Tyagaraja kruthi padistha harateye thirigosthe
Kuchipudi tega adistha aamaro itu vasthe
Mallepula madubala pilupandukove priyurala
Virajaji pulu virahala kalahala endhukeee hey hey hey
Sargamapadanisa sandu chusi vala vesa
Doramillasaramesa door andhuke musa

 
Charanam:1

Teluguinti mogga valapo
Telavari muggu telupo
Sigapuvvulo chirunavvulo
Priya ragalanno teyaga
Ninu koyamani valapo
Vadi cheravani valapo
Nannu teyaga thana veyaga
Joli pranalayo thiyaga

Dil dheke tum dheke
Na gudi cherave chilako
Adhi chikko puli keko
Na thodu nuvvu gorinkoooo
Sargamapadanisa sandu chusi vala vesa
Doramillasaramesa door andhuke musa

 

Charanam:2

Chgurinchu asalaanuko
Chirugali oopulo anuko
Nadakandhuko nadumandhuko
Vayyarele pandaga
Chilakamma muggu erupo
Chguru aaku uuti verupo
Kulukendhuko alakaendhuko
Singarale pandaga
Tholi premo adhi emo
Puttindhi kotha palakintha
Idhi hayo tholi reyo posindhi pula gila gintha

Sargamapadanisa sandhu chusi vala vesa
Doramillasaramesa door andhuke musa
Parvathesa paramesa palabugga adigesa

Telugu Transliteration

పల్లవి:

అ: సారిగామపదనీసా సందుచూసి వలవేశా
ఆ: డోరె య్ మీ ల స్వరమేశా డోరు అందుకే మూశా
అ: పార్వతీశ పరమేశా పాలబుగ్గ అడిగేశా
ఆ: వెంకటేశ కలినాశా వెన్నెలొస్తె గొడుగేశా
అ: త్యాగరాజు కృతి పాడిస్తా ఆ రఫీయే తిరిగొస్తే
కూచిపూడి తెగ ఆడిస్తా ఆ మడోన్నా ఇటువస్తే
మల్లెపుల మధుబాలా పిలుపందుకోవె ప్రియురాల
విరజాజి పుల విరహాల కలహాలు ఎందుకే... ||సారిగమ||


చరణం:1

అ: తెలుగింటి మొగ్గ వలపు తెలవారి ముగ్గు తెలుపు
సిగపువ్వులో చిరునవ్వులో ప్రియురాగాలెన్నో తియ్యగా...
ఆ: నిను కోరి వర్ణమనుకో ఒడిచేరి వలపులనుకో
నను తీయగా పెనవేయగా చెలి ప్రాణాలై దోచెయ్యగా
అ: క్యూ దేఖీ తుమ్ దేఖో నా గూడు చేరవే చిలుకో... ||సారిగమ||
ఆ: అది కిక్కో తొలి కేకో నాతోడు నీవు గోరింకో......


చరణం:2

ఆ: చిగురించు ఆశలనుకో చిరుగాలి ఊసులనుకో
నడకందుకో... నడకందుకో... వయ్యారాలే పండగ
అ: చిలకమ్మ ముక్కు ఎరుపు చిగురాకుయ్ మూతి విరుపు
కులుకెందుకో అలకెందుకో సింగారాలే పండగ
ఆ: తిలిప్రేమ అది ఏమో పుట్టింది కొత్త పులకింత
అ: ఇది హాయె తొలి రేయ్ పుసింది పూల గిలిగింత
ఆ.... లడోలసో సవిరిడు లడోరిసో ||సారిగామ||

Added by

Meghamala K

SHARE

Comments are off this post