LYRIC
Pallavi:
Sinni sinni korikaladaga seenivasudu nannadaga
annulaminna alavelmangai aatani sannidhi koluvuntaa..//2//
Charanam:1
Yerigina manasuku yeralele..yelika selavika saranele//2//
yevariki teliyani kadhalivile..yevariki teliyani kadhalivile..
Yevaro cheppagaa ika yele..//sinni sinni//
Charanam:2
Nelata talapule nalugulugaa kaliki kanulato jalakalu//2//
sandita nesina cheluvamule
sandita nesina cheluvamule sundara murthiki chelamulu
//sinni sinni//
Charanam:3
kalala vorupule kasthurigaa valapu vandanapu tilakalu
valapu vandanapu tilakalu
ankamu jerina ponkale ankamu jerina ponkaale
sri venkata ptikika vedukalu
Telugu Transliteration
పల్లవి:సిన్ని సిన్ని కోరికలడగ సీనివాసుడు నన్నడగ
అన్నులమిన్న అలవేల్మంగై ఆతని సన్నిధి కొలువుంటా..
చరణం:1
ఎరిగిన మనసుకు ఎరలేలే..ఏలిక సెలవిక శరణేలే(2)
ఎవరికి తెలియని కధలివిలే..ఎవరికి తెలియని కధలివిలే..
ఎవరో చెప్పగా ఇక ఏలే..
చరణం:2
నెలత తలపులే నలుగులుగా కలికి కనులతో జలకాలు(2)
సందిట నేసిన చెలువములే
సందిట నేసిన చెలువములే సుందర మూర్తికి చేలములు
చరణం:3
కలల ఒరుపులే కస్తూరిగా వలపు వందనపు తిలకాలు
వలపు వందనపు తిలకాలు
అంకము జేరిన పొంకాలే అంకము జేరిన పొంకాలే
శ్రీ వెంకట పతికిక వేడుకలు
Added by
Comments are off this post