LYRIC
Telavaarademo svaami
telavaarademo svaami
nee talapula munukalo
alasina deveri alamelu mangakoo..oo..oo..u..
Telavaarademo svaami
nee talapula munukalo
alasina deveri alameloo mangakoo..oo..oo..u..
Telavaarademo svaami
Cheluvamunelaga chengata levani
kalataku nelavai nilachina nelataku
cheluvamunelaga chengata le..vani
kalataku nelavai nilachina nelataku
kalala alajadiki niddura karuvai
kalala alajadiki niddura karuvai
alasina deveri alasina deveri alamelu mangakoo..oo..oo..u..
Telavaarademo svaami
Makkuvameeraga akkuna jerichi
angaju kelini ponguchu telchaga
makkuvameeraga akkuna jerichi
angaju kelini ponguchu telchaga
aa mattune madi mari mari talachaga..mari mari talachaga
alasina deveri alamelu mangakoo..oo..oo..u..
Telavaarademo svaami ga ma pa ni
telavaarademo
sa ni da pa ma pa ma ga ni sa ga ma
telavaarademo svaami
pa ni da pa ma ga ma
pa sa ni da pa ma ga ma
pa sa ni ri sa ga ri ma ga ri sa ri ni sa
telavaarademo svaami
Telugu Transliteration
తెలవారదేమో స్వామితెలవారదేమో స్వామి
నీ తలపుల మునుకలో
అలసిన దేవేరి అలమేలు మంగకూ..ఊ..ఊ..ఉ..
తెలవారదేమో స్వామి
నీ తలపుల మునుకలో
అలసిన దేవేరి అలమేలూ మంగకూ..ఊ..ఊ..ఉ..
తెలవారదేమో స్వామి
చెలువమునేలగ చెంగట లేవని
కలతకు నెలవై నిలచిన నెలతకు
చెలువమునేలగ చెంగట లే..వని
కలతకు నెలవై నిలచిన నెలతకు
కలల అలజడికి నిద్దుర కరువై
కలల అలజడికి నిద్దుర కరువై
అలసిన దేవేరి అలసిన దేవేరి అలమేలు మంగకూ..ఊ..ఊ..ఉ..
తెలవారదేమో స్వామి
మక్కువమీరగ అక్కున జేరిచి
అంగజు కేలిని పొంగుచు తేల్చగ
మక్కువమీరగ అక్కున జేరిచి
అంగజు కేలిని పొంగుచు తేల్చగ
ఆ మత్తునే మది మరి మరి తలచగ..మరి మరి తలచగ
అలసిన దేవేరి అలమేలు మంగకూ..ఊ..ఊ..ఉ..
తెలవారదేమో స్వామి గ మ ప ని
తెలవారదేమో
స ని ద ప మ ప మ గ ని స గ మ
తెలవారదేమో స్వామి
ప ని ద ప మ గ మ
ప స ని ద ప మ గ మ
ప స ని రి స గ రి మ గ రి స రి ని స
తెలవారదేమో స్వామి