LYRIC

Idedo golagaa undi edantaa vedigaa undi
Adem gubulo idem tegulo idenaa idante..Hoy
Idedo golagaa undi ni mide gaali mallindi
Oke korava oke godava adele idante..Ha

Ontigaa padukonidu kantike mattu raanidu
Ade dhyaasa ade aasha nenaagadettaaga
Puvvule pettukonidu buvvane muttukonidu
Adem paado idem godo ne vegedettaaga
Urike tahatahamantaadi upire calicaliguntaadi
Adem segalo idem pogalo adele idante..He

Idedo golagaa undi edantaa vedigaa undi
Oke korava oke godava adele idante..Ha

Buggake siggu raadaaye manasuke buddi ledaaye
Ade raatri ade pagalu ne caccedettaaga
Ceppinaa urukodaaye vaayidaa veyyanidaaye
Adem kilako adem kuluko ne batikedettaaga
Reppalo reparepaguntaadi retire kaalcuku tintaadi
Avem kalalo avem kathalo adele premante..Hoy

Idedo golagaa undi ni mide gaali mallindi
Oke korava oke godava adele idante..Ha
Idedo golagaa undi edantaa vedigaa undi
Adem gubulo idem tegulo idenaa idante..Hoy

Telugu Transliteration

ఇదేదో గోలగా ఉంది ఎదంతా వేడిగా ఉంది
అదేం గుబులో ఇదేం తెగులో ఇదేనా ఈడంటే..హోయ్
ఇదేదో గోలగా ఉంది నీ మీదే గాలి మళ్ళింది
ఒకే చొరవ ఒకే గొడవ అదేలే ఈడంటే..హ

ఒంటిగా పడుకోనీదు కంటికే మత్తు రానీదు
అదే ధ్యాస అదే ఆశ నేనాగదెట్టాగ
పువ్వులే పెట్టుకోనీదు బువ్వనే ముట్టూకోనీదు
అదేం పాడో ఇదేం గోడో నే వేగేదెట్టాగ
ఉరికే తహతహమంటాది ఊపిరే చలిచలిగుంటాది
అదేం సెగలో ఇదేం పొగలో అదేలే ఈడంటే..హే

ఇదేదో గోలగా ఉంది ఎదంతా వేడిగా ఉంది
ఒకే చొరవ ఒకే గొడవ అదేలే ఈడంటే..హ

బుగ్గకే సిగ్గు రాదాయే మనసుకే బుద్ది లేదాయే
అదే రాత్రి అదే పగలు నే చచ్చేదెట్టాగ
చెప్పినా ఊరుకోదాయే వాయిదా వెయ్యనీదాయే
అదేం కిలకో అదేం కులుకో నే బతికేదేట్టాగ
రెప్పలో రెపరెపగుంటాది రేతిరే కాల్చుకు తింటాది
అవేం కలలో అవేం కథలో అదేలే ప్రేమంటే..హోయ్

ఇదేదో గోలగా ఉంది నీ మీదే గాలి మళ్ళింది
ఒకే చొరవ ఒకే గొడవ అదేలే ఈడంటే..హ
ఇదేదో గోలగా ఉంది ఎదంతా వేడిగా ఉంది
అదేం గుబులో ఇదేం తెగులో ఇదేనా ఈడంటే..హోయ్

SHARE