LYRIC

Kamshmiri loyalo kanya kumaariro
O chandamaamaa… O chandamaama
Kanne eedu manchulo karige suriduro
O chandamaamaa… O chandamaama
Pogaraani kumpatlu ragilinchinaave
Pogarekki chaligaadni tagalesinaade
Chemma chekka cheta chikka
Manchimalle maaripoye manchu kondalu
Manchi roju choodamandi malle dandalu

Kamshmiri loyalo kanya kumaariro
O chandamaamaa… O chandamaama
Kanne eedu manchulo karige suriduro
O chandamaamaa… O chandamaama

Teniti vaagullo teddesuko
Puraalaboseti voddanduko
Srungaara vidhullo dindesuko
Mandara buggalni chidimesuko
Suriduto eedu chali kaasuko
Poddaari poyaka poda cheruko
Gundeloni paaga guttugaa vesaaka
Guttamaina soku nide kadaa
Tassa chekka…Aaku vakka
Icchukoka munde mutte taambhulamu
Pelli kaaka munde jarige perantamu

Kamshmiri loyalo kanya kumaariro
O chandamaamaa… O chandamaama
Kanne eedu manchulo karige suriduro
O chandamaamaa… O chandamaama

Sindhura raagaalu chitrinchuko
Andaala gandaala hayanduko
Panniti snaanaalu aadesuko
Paruvaalu naa kanta aaresuko
Kaashmira chilakamma kasi chusuko
Chilaka paccha raika bigi chusuko
Guti padavallona chaatugaa kalisaaka
Neetikainaa vedi puttaalile
Puta mogga…Leta bugga
Sotta badda chota pettu ni muddulu
Sontamaina chota levu ea haddulu

Kamshmiri loyalo kanya kumaariro
O chandamaamaa… O chandamaama
Kanne eedu manchulo karige suriduro
O chandamaamaa… O chandamaama
Pogaraani kumpatlu ragilinchinaave
Pogarekki chaligaadni tagalesinaade
Chemma chekka cheta chikka
Manchimalle maaripoye manchu kondalu
Manchi roju choodamandi malle dandalu

Telugu Transliteration

కమ్ష్మీరి లోయలొ కన్య కుమారిరో
ఓ చందమామా... ఓ చందమామ
కన్నె ఈడు మంచులో కరిగే సూరిడురో
ఓ చందమామా... ఓ చందమామ
పొగరాని కుంపట్లు రగిలించినావే
పొగరెక్కి చలిగాడ్ని తగలేసినాడే
చెమ్మ చెక్క చేత చిక్క
మంచిమల్లె మారిపోయె మంచు కొండలు
మంచి రోజు చూడమంది మల్లె దండలు

కమ్ష్మీరి లోయలొ కన్య కుమారిరో
ఓ చందమామా... ఓ చందమామ
కన్నె ఈడు మంచులో కరిగే సూరిడురో
ఓ చందమామా... ఓ చందమామ

తేనీటి వాగుల్లొ తెడ్డెసుకో
పూరాలబోసేటి వొడ్డందుకో
శ్రుంగార వీధుల్లొ దిండేసుకో
మందార బుగ్గల్ని చిదిమేసుకో
సూరీడుతో ఈడు చలి కాసుకో
పొద్దారి పోయక పొద చేరుకో
గుండెలోని పాగ గుట్టుగా వేశాక
గుత్తమైన సోకు నీదే కదా
తస్స చెక్క...ఆకు వక్క
ఇచ్చుకోక ముందె ముట్టె తాంభూలము
పెళ్ళి కాక ముందె జరిగె పేరంటము

కమ్ష్మీరి లోయలొ కన్య కుమారిరో
ఓ చందమామా... ఓ చందమామ
కన్నె ఈడు మంచులో కరిగే సూరిడురో
ఓ చందమామా... ఓ చందమామ

శింధుర రాగాలు చిత్రించుకో
అందాల గందాల హాయందుకో
పన్నిటీ స్నానాలు ఆడెసుకో
పరువాలు నా కంట ఆరేసుకో
కాష్మీర చిలకమ్మ కసి చూసుకో
చిలక పచ్చ రైక బిగి చూసుకో
గూటి పదవల్లోన చాటుగా కలిశాక
నీటికైనా వేడి పుట్టాలిలే
పూత మొగ్గ...లేత బుగ్గ
సొట్ట బడ్డ చోట పెట్టు నీ ముద్దులు
సొంతమైన చోట లేవు ఏ హద్దులు

కమ్ష్మీరి లోయలొ కన్య కుమారిరో
ఓ చందమామా... ఓ చందమామ
కన్నె ఈడు మంచులో కరిగే సూరిడురో
ఓ చందమామా... ఓ చందమామ
పొగరాని కుంపట్లు రగిలించినావే
పొగరెక్కి చలిగాడ్ని తగలేసినాడే
చెమ్మ చెక్క చేత చిక్క
మంచిమల్లె మారిపోయె మంచు కొండలు
మంచి రోజు చూడమంది మల్లె దండలు


SHARE