LYRIC

Varamanti manase pondi visiresukuntanante
Parihaasamavada jeevitham..mmmm
Vudayaalu yeduruga vundi kanumoosi adugesthunte
Padadosi podaa jeevitham…mmmm

Puvvanti manasu kosi aa paina jaaliga choosi
Odaarpu kore nesthama…mmm
Dehanni jwaalaga chesi
Jeevithanni chithilo thosi
Thalaraatha ante nyaayamaa…mmm

Edaarantha parigedathava
Dari daari ledantaava
Thadi leka alase praanamaaa…mmm
Padalu nevantaava payanaalu mathram kaava
Paivadi paina bhaaramaa…aaa

Kalanni kavvinchela panileni panthalela
Atupai vidhipai nindalaa..aaa

 

Telugu Transliteration

వరమంటి మనసే పొంది విసిరేసుకుంటానంటే
పరిహాసమవదా జీవితం...
ఉదయాలు ఎదురుగా వుండి కనుమూసి అడుగేస్తుంటే
పడదోసి పోదా జీవితం...

పువ్వంటి మనసును కోసి ఆ పైన జాలిగ చూసి
ఓదార్పు కోరే నేస్తమా...
దేహాన్ని జ్వాలగ చేసి
జీవితాన్ని చితిలో తోసి
తలరాత అంటే న్యాయమా...

ఎడారంట పరిగెడతావ
దరీ దారి లెదంటావ
తడి లేక అలసే ప్రాణమా...
పాదాలు నీవంటావా పయనాలు మాత్రం కావా
పైవాడి పైనా భారమా...ఆ

కాలన్ని కవ్వించేలా పనిలేని పంతాలేలా
అటుపై విధిపై నిందలా..ఆ

SHARE

VIDEO